అక్కినేని నాగచైతన్య- సమంత గత ఏడాది విడాకులు తీసుకొని విడిపోయిన సంగతి తెలిసిందే. ఈ జంట విడిపోయాక ఎవరి సినిమాలను వాళ్ళు చేసుకుంటూ బిజీగా మారిపోయారు. ఒకపక్క సమంత పాన్ ఇండియా మూవీస్ అంటూ బాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్ అని లేకుండా వరుస సినిమాలను లైన్లో పెట్టి ముందుకు దూసుకెళ్తోంది. మరోపక్క చైతూ సైతం హి�
నిన్న రాత్రి జరిగిన “బంగార్రాజు” మ్యూజికల్ నైట్ లో అక్కినేని తండ్రీకొడుకులు కలిసి దుమ్మురేపేశారు. అనూప్ రూబెన్స్ రిక్వెస్ట్ తో నాగార్జున, నాగ చైతన్య, కృతి శెట్టి కలిసి సంక్రాంతి పండగ ఎలా ఉండబోతుందో ఈ వేదికపై చూపించారు. మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ ఈ స్టార్స్ ముగ్గురినీ స్టేజిపైకి పిలి�
అక్కినేని నాగార్జున, నాగ చైతన్య కలిసి నటించిన “బంగార్రాజు” జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో కృతి శెట్టి, రమ్యకృష్ణ కథానాయికలుగా నటిస్తున్నారు. అనూప్ రూబెన్స్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. నిన్న రాత్రి ఈ సినిమాకు సంబంధించిన మ్యూజికల్ నైట్ ఈవెంట్ జరిగింది. ఈ వేడుకలో నాగార్జున, నాగచై
కింగ్ నాగార్జున, అక్కినేని నాగ చైతన్య తమ కొత్త చిత్రం ‘బంగార్రాజు’తో సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. కళ్యాణ కృష్ణ దర్శకత్వం వహించిన ఇది 2016 సూపర్ హిట్ మూవీ సోగ్గాడే చిన్ని నాయనాకు సీక్వెల్. నిన్న ఈ చిత్రానికి సంబంధించి ‘మ్యూజికల్ నైట్’ అంటూ ఓ ఈవెంట్ ను నిర్వహించారు మేకర్స్.
అక్కినేని నాగార్జున తన సూపర్ హిట్ చిత్రం “సోగ్గాడే చిన్ని నాయన”కు సీక్వెల్ గా “బంగార్రాజు” చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో నాగార్జునతో కలిసి నాగ చైతన్య స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు. రమ్యకృష్ణ, కృతిశెట్టి తదితరులు కూడా ఈ సినిమాలో భాగమయ్యారు. కళ్యాణ్ కృష్ణ కురసాల ఈ చిత్రాన