Home
Bandla Ganesh
Bandla Ganesh News
-
Tirumala : శ్రీవారి సన్నిధిలో టాలీవుడ్ ప్రముఖులు
తాజాగా టాలీవుడ్ ప్రముఖులంతా తిరుమలలో సందడి చేశారు. టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు కే. రాఘవేంద్రరావు, సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్, నిర్మాత బండ్ల గణేష్, వారి కుటుంబ సభ్యులతో కలిసి ఈరోజు తిరుమల ఆలయానికి వెళ్ళారు. అక్కడ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఒకేసారి ముగ్గురు టాలీవుడ్ ప్రముఖులు తిరుమల శ్రీవారిని దర్శించడం విశేషం. అయితే అక్కడ ఉన్న భక్తులు వీరితో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు. వీరికి సంబంధించి ఫోటోలు, వీడియోలు ఇంటర్నెట్ లో… -
Bandla Ganesh: జనసేనలో నేను..? బండ్లన్న ట్వీట్ వైరల్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు నిర్మాత బండ్ల గణేష్ ఎంతటి భక్తుడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ కోసం ప్రాణమైన ఇవ్వడానికి సిద్ధమంటూ చాలాసార్లు బండ్లన్న బాహాటంగానే చెప్పుకొచ్చాడు. ఇక మొన్నటికి మొన్న భీమ్లా నాయక్ వేదికపై బండ్ల గణేష్ పవర్ ఫుల్ స్పీచ్ ఉంటుంది అనుకున్న అభిమానులకు నిరాశే మిగిలింది. ఇక ఆ తరువాత జనసేన ఆవిర్భావ సభలో తానూ పాల్గొంటామని బండ్లన్న ట్వీట్ వేయడంతో అక్కడ మిస్ అయినా ఈ… -
Bandla Ganesh: జనసేన మీటింగ్ లో బండ్లన్న మాస్ స్పీచ్.. మరో దుమారం రేగేనా?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి అభిమానులు ఉండరు కేవలం భక్తులే ఉంటారు. అందులో నిర్మాత బండ్ల గణేష్ పరమ భక్తుడు.. పవన్ ని దేవుడిలా కొలిచే బండ్లన్నకు పవన్ ఫ్యాన్స్ లో విపరీతమైన క్రేజ్ ఉంది. ఇక పవన్ కళ్యాణ్ సినిమా ఫంక్షన్ లో బండ్లన్నా ఇచ్చే మాస్ స్పీచ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినవసరం లేదు. కొంతమంది కేవలం బండ్ల స్పీచ్ వినడానికే వచ్చారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక ఇటీవల భీమ్లా నాయక్… -
HBD Bandla Ganesh : భలేగా బండ్ల గణేశ్ చిత్ర ప్రయాణం!
(మార్చి 10న బండ్ల గణేశ్ పుట్టినరోజు)చిత్రసీమను నమ్ముకుంటే చాలు ఏ నాటికైనా మన ఆశలు వమ్ము కావు అని కొందరు సినీ విజేతలు చెబుతూ ఉంటారు. అలాంటి వారిలో తనకంటూ ఓ చోటు సంపాదించారు ప్రముఖ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్. ఎంతోమందిలాగే ఆశల పల్లకిలో ఊరేగుతూ సినిమారంగంలో బండ్ల గణేశ్ అడుగు పెట్టారు. వచ్చిన తరువాత తెలిసింది అక్కడ ఎవరికీ ఎవరూ ఎర్ర తివాచీ పరచి ఆహ్వానించరని, అయినా చిత్రసీమపై గణేశ్ ఆశలు సన్నగిల్లలేదు. ప్రొడక్షన్… -
Bheemla Nayak: ఈసారి బండ్లన్న మెరుపులు ఉంటాయా..?
టాలీవుడ్ నటుడు, నిర్మాత బండ్ల గణేష్.. పవన్ కళ్యాణ్ కి ఎంత పెద్ద వీరాభిమానినో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అభిమాని అనడం కన్నా భక్తుడు అని చెప్పొచ్చు. గబ్బర్ సింగ్ సినిమాతో బండ్ల గణేష్ ని నిర్మాతగా నిలబెట్టింది పవనే. ఇక అప్పటి నుచ్న్హి పవన్ గురించి ప్రతి ఫంక్షన్ లో బండ్ల మాట్లాడే మాటలు అటు చిత్ర పరిశ్రమను, ఇటు ప్రేక్షకులను ఆశ్చర్య చకితులను చేసాయి అనడంలో అతిశయోక్తి లేదు. గబ్బర్ సింగ్, తీన్ మార్,… -
మళ్లీ కరోనా బారినపడ్డ పవన్ నిర్మాత..
కరోనా మహమ్మారి ఎవ్వరినీ వదిలిపెట్టడం లేదు. సీని, రాజకీయ ప్రముఖులను సైతం కరోనా వెంటాడుతోంది. అయితే కరోనా సోకి దాని నుంచి బయటపడినవారికి సైతం మరోసారి కరోనా సోకుతోంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేశ్, ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్, హీరో విశ్వక్సేన్ ఇటీవల కరోనా పాజిటివ్ రావడంతో ఐసోలేషన్‌లో ఉన్నారు. అయితే తాజాగా నిర్మాత బండ్ల గణేష్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్థాణైంది. అయితే ఈ విషయాన్ని ఆయనే ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఆయన… -
‘భీమ్లా నాయక్’ వాయిదాపై బండ్ల గణేశ్ సంచలన వ్యాఖ్యలు..
ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో ‘భీమ్లా నాయక్’ వాయిదా పాడడం హాట్ టాపిక్ గా మారింది. రెండు పాన్ ఇండియా సినిమాల మధ్య ఒక రీమేక్ ని విడుదల చేయకుండా అడ్డుకుంటున్నారు అంటూ పవన్ అభిమానులు నెట్టింట రచ్చ చేస్తున్నారు. పవన్ కల్యాణ్ ని టాలీవుడ్ అవసరానికి వాడుకొంటుంది. ఆయనకు చిత్ర పరిశ్రమలో ఏ ఒక్కరు సపోర్ట్ చేయలేదు.. ఇప్పుడు ఆయనే అవసరమయ్యారు. అవసరం కోసం పవన్ దగ్గరకు వచ్చారా..? ‘భీమ్లా నాయక్’ వారు అడగడంతోనే వాయిదా వేశారని… -
నేపాలీ బాలికను దత్తత తీసుకున్న నిర్మాత బండ్ల గణేష్.. నెటిజన్ల ప్రశంసలు
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ పెద్ద మనసు చాటుకున్నాడు. ఓ పేద కుటుంబానికి చెందిన నేపాలీ బాలికను దత్తత తీసుకున్నాడు. ఈ విషయాన్ని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో బండ్ల గణేష్ స్వయంగా వెల్లడించాడు. కనీసం పాపకు సరైన పోషకాహారం కూడా ఇవ్వలేని స్థితిలో ఓ కుటుంబం ఉందన్న విషయం తెలుసుకుని… ఆ పాపను తాను దత్తత తీసుకున్నానని బండ్ల గణేష్ ప్రకటించాడు. Read Also: ఏపీ గవర్నమెంట్ పై నవదీప్ ‘టమాట’ సెటైర్ సదరు పాప… -
మంత్రి కేటీఆర్‌కు బండ్ల గణేష్ ట్వీట్.. ఇంతకీ అందులో ఏముంది?
మెగా హీరోలంటే నిర్మాత బండ్ల గణేష్‌కు… బండ్ల గణేష్ అంటే మెగా అభిమానులకు చాలా ఇష్టమని అందరికీ తెలిసిన విషయమే. మెగా అభిమానుల కోసమే బండ్ల గణేష్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంటాడు. అయితే శనివారం రోజు ఓ వ్యక్తి చేసిన ట్వీట్ బండ్ల గణేష్‌ను కదిలించింది. దీంతో వెంటనే ఆ ట్వీట్‌ను మంత్రి కేటీఆర్‌కు ట్యాగ్ చేస్తూ బండ్ల గణేష్ రీ ట్వీట్ చేశాడు. ఇంతకీ ఆ ట్వీట్లో ఏముంది?కవిరాజ్ అనే వ్యక్తి తన అక్క… -
బండ్ల గణేష్ ‘డేగల బాబ్జీ’ ట్రైలర్ విడుదల
ప్రముఖ కమెడియన్, సినీ నిర్మాత బండ్ల గణేష్ ప్రధాన పాత్ర పోషిస్తున్న ‘డేగల బాబ్జీ’ మూవీ ట్రైలర్‌ను సోమవారం ఉదయం దర్శకుడు పూరీ జగన్నాథ్ విడుదల చేశాడు. యష్ రిషి ఫిలింస్ పతాకంపై నిర్మితమవుతున్న ఈ సినిమాకు వెంకట్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు. తమిళంలో పార్తీబన్ హీరోగా నటించిన ‘ఒత్తుసెరుప్పు సైజ్ 7’ చిత్రానికి రీమేక్‌గా ఈ మూవీ తెరకెక్కుతోంది. ఈ ట్రైలర్లో ఓ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ జైలుకెళ్లిన ‘డేగల బాబ్జీ’ పాత్రలో బండ్ల…
తాజావార్తలు
-
Ind Vs NZ: న్యూజిలాండ్‌తో మ్యాచ్.. బరిలోకి దిగనున్న జస్ప్రీత్ బుమ్రా, రిషభ్ పంత్..
-
Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’ టికెట్ రేట్ల పెంపునకు ఏపీలో గ్రీన్ సిగ్నల్..
-
TGGENCO : టీజీ జెన్కో బొగ్గు రవాణాకు ఒడిశా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
-
Arnab Cyclone Alert: తుఫాన్‌పై హైఅలర్ట్.. అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు వద్దు..!
-
Arnab Cyclone Alert: అర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్.. విద్యుత్ ఉద్యోగుల సెలవులు రద్దు
ట్రెండింగ్
-
Winter Diet Tips : చలికాలంలో బరువు తగ్గాలా? ఈ 6 ఆహారాలతో లాభాలెన్నో.!
-
AI Chatbot Privacy: ఏఐ చాట్బాట్లలో ఈ వివరాలు షేర్ చేస్తున్నారా? జాగ్రత్త
-
Indoor Play Ideas : దీపావళి వేళ.. బయట కాలుష్యం.. ఇంట్లోనే పిల్లలకు 7 సరదా ఆటలు.!
-
Masoor Dal Face Pack : పండగ వేళ ముఖానికి మెరుపు.. మసూర్ దాల్‌తో ఇలా
-
Google Jobs: గూగుల్‌లో ఉద్యోగం కావాలా? ఈ సీనియర్ రిక్రూటర్ చెప్పిన ట్రిక్స్ పాటించండి..