మంత్రి కేటీఆర్‌కు బండ్ల గణేష్ ట్వీట్.. ఇంతకీ అందులో ఏముంది?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగా హీరోలంటే నిర్మాత బండ్ల గణేష్‌కు… బండ్ల గణేష్ అంటే మెగా అభిమానులకు చాలా ఇష్టమని అందరికీ తెలిసిన విషయమే. మెగా అభిమానుల కోసమే బండ్ల గణేష్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంటాడు. అయితే శనివారం రోజు ఓ వ్యక్తి చేసిన ట్వీట్ బండ్ల గణేష్‌ను కదిలించింది. దీంతో వెంటనే ఆ ట్వీట్‌ను మంత్రి కేటీఆర్‌కు ట్యాగ్ చేస్తూ బండ్ల గణేష్ రీ ట్వీట్ చేశాడు.
ఇంతకీ ఆ ట్వీట్‌లో ఏముంది?
కవిరాజ్ అనే వ్యక్తి తన అక్క కుమార్తె కీర్తనకు అనారోగ్యంగా ఉందని.. ఆమెకు కంటిన్యూగా ఫిట్స్ వస్తున్నాయని… ప్రస్తుతం ఆమెకు హైదరాబాద్ రైన్‌బో చిల్డ్రన్స్ హాస్పిటల్‌లో ట్రీట్మెంట్ జరుగుతోందని… రోజుకు రూ.80 వేలు నుంచి రూ.లక్ష ఖర్చవుతోందని… దయచేసి సాయం చేయాలంటూ మంత్రి కేటీఆర్, నటుడు సోనూసూద్, బండ్ల గణేష్‌లను ట్యాగ్ చేస్తూ ట్విట్టర్ ద్వారా కోరాడు. ఈ మేరకు పాపకు సంబంధించిన ఫోన్ నెంబర్లతో ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌పై బండ్ల గణేష్ స్పందించాడు. వెంటనే ఆ ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ ‘కేటీఆర్ సార్ ప్లీజ్ హెల్ప్’ అని అడిగాడు. బండ్ల గణేష్ ట్వీట్ చూడగానే మంత్రి కేటీఆర్ వెంటనే అధికారులను అప్రమత్తం చేసి చిన్నారి పాపను ఆదుకోవాలని ఆదేశాలిచ్చారు. దీంతో బండ్ల గణేష్ మంత్రి కేటీఆర్‌కు ధన్యవాదాలు తెలిపాడు.
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
- Chhattisgarh: బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన మాజీ మావోలు.. ఏ సినిమా అంటే..!
- RBI: ఆర్‌బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సుధాకర్ మల్లి నియామకం

Thank you so much sir 🙏🙏🙏🙏🙏 https://t.co/WPyAihVn9Q
— BANDLA GANESH. (@ganeshbandla) November 13, 2021
తాజావార్తలు
-
CJP: ‘‘రక్షణ కవచాలు’’గా మైనర్లు.. CJP నిరసనలపై NHRC నోటీసులు..
-
Flydubai Terror Attack: ‘‘ఇది టెర్రర్ అటాక్’’.. ఫ్లైదుబాయ్ ఘటనపై యూఏఈ కీలక ప్రకటన!
-
Pan IIT Summit : చంద్రబాబు చూపు ఈవీపై.. ఏపీకి కొత్త టెక్నాలజీ ప్లాన్..
-
UP Election 2027: ‘‘150 కాదు.. కాంగ్రెస్‌కు 50 సీట్లే ఎక్కువ’’.. ఎస్పీ-కాంగ్రెస్ మధ్య ముదురుతున్న విభేదాలు!
-
Young Heroines : తల్లయితే తప్పేంటి?
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!