ఓ వ్యాపారవేత్త తన కుమార్తెకు శ్రీకృష్ణుడితో కోలాహలంగా వివాహం జరిపించాడు.. ఈ తంతుకు బంధుమిత్రులను అందరినీ పిలిచి గ్రాండ్‌గా పెళ్లి చేశారు.. అదేంటి..? కూతురికి శ్రీకృష్ణ భగవానుడితో వివాహం జరిపించడం ఏంటి? అనే ఆశ్చర్యపోకండి… విషయం ఏంటంటే.. అనారోగ్యంతో మంచం పట్టిన తన కుమార్తె కోరికను తీర్చడానికి మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో శ్రీకృష్ణుడితో పెళ్లి చేశాడు ఆ తండ్రి.. భగవంతుడితో కూతురుకు పెళ్లికి ఎలా జరిపించారనే వివరాల్లోకి వెళ్తే.. శివపాల్ అనే వ్యాపారవేత్తకు దివ్యాంగురాలైన 26 ఏళ్ల కుమార్తె…