వేసవి వచ్చిందంటే కచ్చితంగా నీటిని ఎక్కువగా తాగాలి. దీనితోపాటుగా కొన్ని రకాల పండ్లు తినాలి. అలా చేస్తే మీ శరీరంలో నీటి శాతం తగ్గకుండా ఉంటుంది. ప్రస్తుతం ఎండలు మండుతున్నాయి.
టమోటాలు ధరలు రోజూ రోజుకు పెరుగుతూ డబుల్ సెంచరీ చేశాయి.. సామాన్యుల జేబులకు చిల్లు పడేలా ఉన్నాయి.. ఒక్క టమోటా మాత్రమే కాదు అన్ని కూరగాయలు ధరలు భగ్గుమాన్నాయి.. టమోటా పండించే కీలక ప్రాంతాల్లో వడగాలులు, భారీ వర్షాలు, సరఫరా గొలుసులకు అంతరాయం కలగడమే కూరగాయలు విపరీతంగా పెరగడానికి కారణమని నిపుణులు, మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.. టమోటాలు మాత్రమే కాదు, కాలీఫ్లవర్, మిరప, అల్లం వంటి ఇతర కూరగాయల ధరలు కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. అయితే వర్షాలు…
Banana Benefits: అరటిపండు.. ఏడాది పొడవునా లభించడం, రుచిగా, కొనడానికి చౌకగా ఉండటంతో ఈ పండును తినడానికి చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు. ఇది చాలా శక్తిని కూడా ఇచ్చే పండు. అయితే అరటిపండును ఎప్పుడు తినాలి, పరగడుపున తింటే మంచిదా? కాదా? అనే సందేహం మనలో చాలా మందికి ఉంటుంది. అరటిపండులో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, పొటాషియం, మెగ్నీషియం లాంటి అనేక పదార్థాలు ఉంటాయి. దీనిని తినడం ద్వారా జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది. అరటిపండును సరైన…
వర్షాకాలంలో మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా సీజనల్ వ్యాదులు మనల్ని వదలవు.. ఎటువంటి ఆహారాలను తీసుకోవాలి.. ఇక ఎటువంటి వాటికి దూరంగా ఉండాలి.. అనే విషయాలను తెలుసుకోవాలి.. అయితే వర్షా కాలంలో అరటిపండ్లను తినడం మంచిదేనా అనే సందేహం అందరికి వస్తుంది.. ఈరోజు మనం వర్షాకాలంలో అరటిపండ్లను తినవచ్చునో లేదో ఇప్పుడు తెలుసుకుందాం.. అరటిపండ్లలో కార్బోహైడ్రేట్స్ సమృద్ధిగా ఉండటం వలన శరీరానికి అవసరమైన శక్తి అందుతుంది. ఇక ఉదయం సమయంలో తింటే అలసట, నీరసం ఉండదు.…
షుగర్, బీపి వంటి వ్యాధులు ఒకసారి వస్తే ఇక జీవితాంతం పోవు.. ఎంతవరకు వాటిని కంట్రోల్ ఉంచుకోవాలి.. లేకుంటే మాత్రం ఇక ప్రాణాలకు మాత్రం ముప్పే.. షుగర్ అధికంగా ఉండే కాయలు, పండ్లను అస్సలు తినకూడదని నిపుణులు అంటున్నారు.. అలాంటి పండ్లలో ఒకటి అరటిపండు.. ఈ పండ్లలో షుగర్ అధికంగా ఉంటుంది.. అయితే షుగర్ పేషంట్స్ వీటిని అస్సలు తీసుకోవచ్చునో లేదో.. ఒకవేళ తీసుకుంటే ఎలా తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.. అరటి పండ్లను బాగా పండినవి కాకుండా…