నందమూరి నటసింహం బాలయ్య వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు.. అఖండ, వీరసింహా రెడ్డి సినిమాలతో అదిరిపోయే హిట్స్ అందుకున్న బాలయ్య గత ఏడాది భగవంత్ కేసరి మూవీతో మరో బ్లాక్ బస్టర్ ను తన ఖాతాలో వేసుకున్నారు. ఇలా వరుస హిట్స్ తో ఫుల్ ఫామ్ లో వున్న బాలయ్య అదే ఊపులో తన తర్వాత సినిమాను కూడా సిద్ధం చేస్తున్నారు.బాలయ్య తదుపరి చిత్రంపై ఫ్యాన్స్ అంచనాలు పీక్స్ లో వున్నాయి..ప్రస్తుతం బాలయ్య యంగ్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో…