Home
Balakrishna
Balakrishna News
-
Allu Arjun: బాలయ్య ముందు నంద్యాల విషయంపై బన్నీ కామెంట్స్
గత కొంతకాలంగా అల్లు అర్జున్ నంద్యాల వివాదం హాట్ టాపిక్ అవుతూనే ఉంది. 2024 ఎన్నికలకు కొద్ది రోజుల ముందు నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర రెడ్డి తన స్నేహితుడు అంటూ ఆయనకు మద్దతు పలికేందుకు అల్లు అర్జున్ నంద్యాల వెళ్లారు. ఆ సమయంలో ఆయన మీద అనుమతి లేకుండా ర్యాలీ చేశారంటూ కేసులు కూడా నమోదు అయ్యాయి. ఆ సంగతి పక్కన పెడితే ఇప్పుడు ఈ అంశం మీద అల్లు అర్జున్ స్పందించినట్టు తెలుస్తోంది.… -
Balakrishna: స్టూడియో నిర్మించనున్న బాలకృష్ణ
నందమూరి బాలకృష్ణ తెలంగాణలో ఫిలిం స్టూడియో నిర్మించే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ప్రతిపాదనలకు రెవెన్యూ శాఖ ఆమోదముద్ర వేసి ప్రధాన కార్యదర్శికి పంపినట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఈరోజు జరిగే కేబినెట్ సమావేశంలో తెలంగాణ కేబినెట్ దీనిపై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. అక్కినేని నాగేశ్వర రావు 1974లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి అన్నపూర్ణ స్టూడియోస్ భూములు పొందారు. స్టూడియో 1976లో ప్రారంభించబడింది. దాదాపు అదే సమయంలో, ఎన్టీఆర్ RTC X రోడ్స్… -
Sundeep Kishan : సంక్రాంతి క్లాష్.. లక్కీ ఛాన్స్ కొట్టేసిన కుర్ర హీరో
Sundeep Kishan : దసరా, సంక్రాంతి సీజన్లు సినిమా ఇండస్ట్రీ వాళ్లకు చాలా స్పెషల్. ఈ సీజన్లో వీలైనన్నీ ఎక్కువ సినిమాలు విడుదల చేయాలని చూస్తారు. ఆ సందర్భంలో పదుల సంఖ్యలో సినిమాలు జనాల ముందుకు వస్తుంటాయి. -
Kanguva : అన్ స్టాపబుల్ గా ప్రమోషన్లు చేస్తున్న కంగువ టీం
Kanguva : కోలీవుడ్ స్టార్ హీరో సూర్య హీరోగా.. డైరెక్టర్ శివ తెరకెక్కించిన భారీ బడ్జెట్ సినిమా ‘కంగువా’. స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్లో తెరకెక్కిన ఈ సినిమా విడుదల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వాస్తవానికి దసరా కానుకగా అక్టోబర్ 10న విడుదల కావాల్సిన కంగువా.. సూపర్ స్టార్ రజినీకాంత్ ‘వేట్టయన్’ కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. కంగువా చిత్రాన్ని నవంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించిన సంగతి… -
CM Chandrababu: ఎంఎస్ ధోనీ కాదు.. సీఎం చంద్రబాబుకు ఇష్టమైన క్రికెటర్ ఎవరంటే?
టాలీవుడ్ అగ్ర హీరో నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న టాక్ షో ‘అన్‌స్టాపబుల్’. ఇప్పటికే మూడు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ షో.. నాలుగో సీజన్‌కు సిద్ధమైంది. అక్టోబర్ 25 నుంచి అన్‌స్టాపబుల్ సీజన్ 4 మొదలుకానుంది. మొదటి ఎపిసోడ్‌కు గెస్ట్‌గా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వస్తున్నారు. ఇటీవలే చంద్రబాబుపై షూట్ పూర్తి కాగా.. తాజాగా ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోను ఓటీటీ వేదిక ఆహా విడుదల చేసింది. Also Read: Britney Spears… -
Unstoppable With NBK : ఇరుకున పెట్టే ప్రయత్నం చేసిన బాలయ్య.. అయినా తగ్గని బాబు
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆహా అన్ స్టాపబుల్ నాలుగో సీజన్లో మొదటి ఎపిసోడ్ గెస్టుగా వచ్చారు. ఈ షోలో తన బావమరిది నందమూరి బాలకృష్ణతో కలిసి సందడి చేశారు. ఇప్పటికే వదిలిన గ్లింప్స్, ప్రోమో అదిరిపోయాయి. ఇక ఈ సుదీర్ఘంగా జరిగిన ఈ ఎపిసోడ్లో అనేక ప్రశ్నలు బాలయ్య సందించారని తెలుస్తోంది. అయితే వాటికి ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా చంద్రబాబు నాయుడు సమాధానం ఇచ్చారట. ఆ ప్రశ్నలు ఎంత కాంట్రవర్సీగా ఉన్నా కూడా సమయస్పూర్తితో… -
Boyapati : బోయపాటి భయపడుతున్నాడా..?
బాలకృష్ణతో సింహా.. లెజెండ్.. అఖండ వంటి మూడు హిట్ష్ వున్నా బోయపాటి భయపడాల్సిందేనా? అంటే అవుననే సమాధానం వస్తోంది. అసలు విషయం ఏమిటంటే వీరిద్దరి కాంబినేషన్లో నాలుగో సినిమా అఖండ2 రీసెంట్గా మొదలైంది. ఈ ఇద్దరి కాంబోలో మూవీ అంటే హిట్ గ్యారెంటీ అని ఫ్యాన్స్ ఫీలైనా, డైరెక్టర్ ఎందుకు భయపడాల్సి వస్తోంది? మరో ఇద్దరు దర్శకులను చూసి బోయపాటి ఖంగు తినాల్సి వస్తోందనే చర్చ సోషల్ మీడియాలో మొదలైంది. బోయపాటిని భయపెడుతున్న ఆ ఇద్దరు దర్శకులు… -
Boyapati : బాలకృష్ణ, చిరంజీవి కాంబోపై డైరెక్టర్ బోయపాటి సెన్సేషనల్ కామెంట్స్
Boyapati : మెగాస్టార్ చిరంజీవి, నటసింహం బాలకృష్ణ దశాబ్దాలుగా తెలుగు చిత్ర పరిశ్రమను ఏలుతున్నారు. గతంలో వీరిద్దరితో మల్టీ స్టారర్ సినిమా చేయాలని చాలా మంది దర్శకులు ప్రయత్నించినా అనుకోని కారణాల వల్ల అది కుదరలేదు. -
Balakrishna: బాలకృష్ణ ఆశీర్వాదం తీసుకున్న ఏపీ హోమ్ మంత్రి
తాజాగా నందమూరి బాలకృష్ణ కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు హోంమంత్రి అనిత. స్టార్ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కాళ్లకు ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత నమస్కరించారు. ఈ సందర్భంగా ఆమెకు వెంటనే బాలయ్య ఆశీస్సులు అందజేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఇదే సమయంలో పక్కనే ఉన్న మరో మంత్రి సవిత కూడా వెంటనే బాలయ్య కాళ్ళకు వినయంగా నమస్కరించారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట హల్ చల్… -
Thaman : వచ్చే ఏడాది సందడంతా తమన్ దే
Thaman : మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. శంకర్ దర్శకత్వంలో వచ్చిన బాయ్స్ సినిమా ద్వారా నటుడిగా వెండితెర ఆరంగేట్రం చేసి తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ గా మారాడు.
తాజావార్తలు
-
Vijay Sethupathi: విజయ్ సేతుపతి.. తొలి భారతీయ నటుడిగా అరుదైన ఘనత!
-
Maxwell Engineering Solutions IPO Listing: 90% ప్రీమియంతో లిస్టింగ్..ఇన్వెస్టర్లకు భారీ లాభాలు..!
-
Renu Desai: 14 ఏళ్లుగా ఇదే పరిస్థితి.. నా వనవాసం ఎప్పుడు ముగుస్తుంది?
-
Vemulawada: వేములవాడలో హృదయవిదారక ఘటన.. బతికుండగానే వైకుంఠధామంకు..!
-
AP MPTC ZPTC Elections: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ శాతంపై ఈసీ కీలక ప్రకటన.. విశాఖ ఫస్ట్.. అల్లూరి లాస్ట్..!
ట్రెండింగ్
-
IPL 2027: సన్‌రైజర్స్‌తో సీఎస్కే భారీ ట్రేడ్ డీల్.. లివింగ్‌స్టోన్‌తో పాటు మరో ఆల్‌రౌండర్ జట్టులోకి..?
-
Andre Russell: 10 వేల పరుగులు, 500 వికెట్లతో టీ20 క్రికెట్లో ఆండ్రీ రస్సెల్ వరల్డ్ రికార్డు..!
-
IPL 2027-DC: గంగూలీ టార్గెట్ ఆ ఇద్దరు విదేశీ స్టార్లే.. ఢిల్లీ క్యాపిటల్స్ వేలం ప్లాన్ లీక్!
-
37 గంటల బ్యాటరీ బ్యాకప్, అడ్వాన్స్డ్ ANC ఫీచర్లు, Bose సౌండ్ టెక్నాలజీతో Moto Buds 2 Ultra లాంచ్..!
-
100+ స్పోర్ట్స్ మోడ్లు, 12 రోజుల బ్యాటరీ లైఫ్, డ్యూయల్ GPS, gOLED డిస్ప్లేతో Moto Watch 2 Fit లాంచ్..!