Home
Bakrid
Bakrid News
-
UP: అల్లాహ్ పేరుతో ఆత్మహుతి.. బక్రీద్ రోజు మేకకు బదులు తానే గొంతుకోసుకుని..
ఉత్తరప్రదేశ్‌లోని డియోరియా జిల్లాలో ఒక సంచలనాత్మక సంఘటన వెలుగులోకి వచ్చింది. బక్రీద్ సందర్భంగా ఇస్ముహమ్మద్ అన్సారీ మేకలను వధించడానికి ఉపయోగించే భుజలి అనే ఆయుధంతో తన మెడను కోసుకుని ఆత్మాహుతి చేసుకున్నాడు. ఈ సంఘటనతో ఆ ప్రాంత ప్రజలు దిగ్భ్రాంతికి గురయ్యారు. పోలీసులు సంఘటనా స్థలం నుంచి ఒక సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. అందులో ఇస్ముహమ్మద్ సంచలన విషయాలు రాసుకొచ్చారు. నేను అల్లాహ్ దూత పేరు మీద నన్ను నేను బలి ఇస్తున్నానని పేర్కొన్నాడు. తనను… -
Odisha : ఒడిశాలో బక్రీద్ రోజు చెలరేగిన హింస.. 144సెక్షన్ విధింపు
Odisha : బక్రీద్ సందర్భంగా ఒడిశాలోని బాలాసోర్ పట్టణంలో ఉద్రిక్తత నెలకొంది. దీంతో ఇంటర్నెట్ను నిలిపివేసి భారీ సంఖ్యలో పోలీసు బలగాలను మోహరించాల్సి వచ్చింది. -
Konda Surekha: ఈద్గాలో మంత్రి కొండా సురేఖ, వరంగల్ ఎంపీ కడియం కావ్య ప్రత్యేక ప్రార్థనలు..
వరంగల్ లోని ఈద్గాలో రాష్ట్ర దేవాదాయ, పర్యాటక శాఖ మంత్రి కొండా సురేఖ, ఎంపీ డా.కడియం కావ్య హన్మకొండ బొక్కల గడ్డలోని ఈద్గాలో అలాగే ఖిలా వరంగల్ ఈద్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. -
Ponnam Prabhakar: ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి..
సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్ పట్టణంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మార్నింగ్ వాక్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బక్రీద్ సందర్భంగా ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. -
Traffic Alert: హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు..
ఇవాళ బక్రీద్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్ధనలు చేయనున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నారు. -
Bakrid Goat Cost : వామ్మో.. ఒక్క గొర్రె రూ.7.5 లక్షలు.. బక్రీద్ ఎఫెక్ట్..
Goat Cost : ముస్లిం సోదరుల రెండవ అతిపెద్ద పండుగ బక్రీద్ సోమవారం నాడు జరుపుకోనున్నారు. సోమవారం బక్రీద్ ( Bakrid ) సందర్భంగా ముస్లింలు త్యాగానికి గుర్తుగా గొర్రెలు, మేకలను బలి ఇస్తారు. ఈ కారణంగానే దేశవ్యాప్తంగా గొర్రెలు, మేకలకు గిరాకీ ఎక్కువ. ఫలితంగా, ఈ సమయంలో వాటిపై డబ్బును ఎక్కువగా ఖర్చు చేస్తారు. ఈ నేపథ్యంలో కొన్ని చోట్ల మేకలు, గొర్రెలను వేలంలో విక్రయిస్తున్నారు. Anagani Satya Prasad: “తాడేపల్లి, లోటస్ పాండ్ లోని… -
Yogi Adityanath: బక్రీద్ రోజు రోడ్డుపై నమాజ్ చేయొద్దు.. సీఎం యోగి వార్నింగ్..
Yogi Adityanath: నేరగాళ్లు, మాఫియా అణిచివేతను కొనసాగిస్తామని ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రతిజ్ఞ చేశారు. అణిచివేత చర్యలు మరింత ఉధృతం చేస్తామని చెప్పారు. -
Bakrid: బక్రీద్ సందర్భంగా.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు
బక్రీద్ సందర్భంగా గోవధ జరగకుండా చూడాలని హై కోర్టు ఆదేశాలు ఇచ్చింది. గోవులను అక్రమంగా చంపితే చర్యలు తీసుకోవాలని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. గోవులను తరలించకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని తెలిపింది. ఇప్పటికే జంతూ వధ చట్టం అమలు చేస్తున్నామని ప్రభుత్వం వాదనలు వినిపించింది. ఈ క్రమంలో.. మూడు కమిషనరేట్ల పరిధిలో 150 చెక్ పోస్ట్ లు పెట్టామని పోలీసులు తెలిపారు. ఇప్పటికే గోవుల తరలింపు పై 60 కేసులు నమోదు చేశామన్నారు. ఇంతకుముందు చాలాసార్లు… -
Eid Al-Adha 2023: బక్రీద్ పండుగ ప్రత్యేకత ఏంటో తెలుసా?
ముస్లింల ప్రధాన పండగలు రంజాన్, రెండోది బక్రీద్. ఈ పండుగకు ఈద్-ఉల్-జుహా, ఈదుజ్జహా, లేక బక్రీద్ అని కూడా అంటారు. ప్రపంచంలోని ప్రతి మూలలో ఉన్న ముస్లింలు రెండవ అత్యంత పవిత్రమైన ఇస్లామిక్ పండుగ ఈద్ అల్-అధాను జరుపుకుంటున్నారు. ఈద్ అల్-అధాను ఆనందం, చాలా ఉత్సాహంతో జరుపుకుంటారు. -
Rajasthan: గొర్రెకు కోటి రూపాయల ఆఫర్.. తిరస్కరించిన యజమాని.. ఎందుకంత ప్రత్యేకం..?
Rajasthan: బక్రీద్ పండగ వచ్చింది. దీంతో మేకలకు, గొర్రెలకు విపరీతమై డిమాండ్ ఏర్పడింది. గతంలో పోలిస్తే పండగ సీజన్ కావడంతో మేకలు, గొర్రెల్లో వేల రూపాయల ధర పలుకుతున్నాయి.
తాజావార్తలు
-
OTR: తెలంగాణపై బీజేపీ మిషన్ స్టార్ట్.. అమిత్ షా సమరశంఖం
-
Off The Record: గులాబీ పార్టీలో కొత్త తలనొప్పులు.. మాజీ ఎమ్మెల్యేల సీట్లకే ఎసరు?
-
OTR: ఆ మూడు చోట్లే కోట్ల పందాలు.. బెట్టింగ్ రాయుళ్ల లెక్కలేంటి?
-
TPCC Mahesh Goud : అమిత్ షాకు మహేష్ గౌడ్ ప్రశ్నల వర్షం.. తెలంగాణకు ఏం చేశారు?
-
Off The Record: వినుకొండ మున్సిపాలిటీలో టీడీపీ ఉక్కిరి బిక్కిరి
ట్రెండింగ్
-
రూ.10,999కే 50MP కెమెరా ఫోన్, 7000mAh బ్యాటరీతో Karbonn Rebel సిరీస్ లాంచ్..!
-
Women’s Cricket World Cup 2025: తొలిసారి విశ్వవిజేతగా నిలిచి ఏడాది.. ప్రపంచకప్‌తో చరిత్ర తిరగరాసిన భారత అమ్మాయిలు..!
-
ఆస్ట్రేలియాకు షాక్.. Hong Kong Sixes 2026 విజేతగా ఆఫ్ఘనిస్థాన్..!
-
మళ్లీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి Karbonn.. Rebel సిరీస్‌లో రానున్న ఫోన్లు..!
-
9000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz డిస్ప్లేతో OnePlus Turbo 6Vs స్మార్ట్‌ఫోన్ లాంచ్..!