Ameesha Patel: ఈ ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరు అన్నది గుర్తుపట్టారా.. ? కొంచెం సరిగ్గా చూడండి.. బద్రి హీరోయిన్ లా అనిపిస్తుంది కదా. అనిపించడమేంటి.. బద్రి హీరోయినే. ఆ భామ అమీషా పటేలే. పవన్ కళ్యాణ్- పూరి జగన్నాథ్ కాంబోలో వచ్చిన బద్రి సినిమాతో అమీషా.. తెలుగు తెరకు పరిచయమైంది.