Rakul Preet Singh : స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు బాలీవుడ్ లోనే బిజీగా ఉంటుంది. ఆమె ఫ్యామిలీ దివాలా తీసిందని… ఆస్తులన్నీ తాకట్టులోనే ఉన్నాయంటూ వార్తలు వస్తున్నాయి. రకుల్ భర్త జాకీ భగ్నానీ బాలీవుడ్ ప్రొడ్యూసర్ అని తెలిసిందే. రీసెంట్ గా అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ నటించిన ‘బడే మియా.. ఛోటే మియా’ మూవీని జాకీ నిర్మించాడు. దీనికి భారీగా ఖర్చు పెడితే.. కనీస వసూల్లు కూడా రాలేదు. దీంతో జాకీ…
Rakul Preet Singh Father In Law Vashu Bhagnani Sells Pooja Entertainment Office: హిందీ చిత్ర పరిశ్రమలోని పెద్ద ప్రొడక్షన్ బ్యానర్‌లలో ఒకటైన పూజా ఎంటర్‌టైన్‌మెంట్ భారీ ఆర్థిక నష్టాలను ఎదుర్కొంటోంది. రకుల్ ప్రీత్ ప్రేమించి పెళ్లి చేసుకున్న జాకీ భగ్నాని తన తండ్రి వాషు భగ్నానితో కలిసి ఈ సంస్థను ఇప్పుడు హ్యాండిల్ చేస్తున్నారు. నిజానికి ఈ సంస్థ ప్రారంభించిన దాదాపు నాలుగు దశాబ్దాల్లో ఎన్నో ఒడిదుడుకులను చవిచూసింది. కానీ ఇప్పుడు వాషు…
Bade Miyan Chote Miyan: పూజా ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తున్న భారీ బడ్జెట్ మూవీ బడే మియా చోటే మియా ఏప్రిల్ 11న విడుదల కానుంది. ఈ సినిమాలో అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ కలసి నటిస్తున్న సంగతి తెలిసిందే. బడే మియా చోటే మియా చిత్రం కోసం ఇప్పటికే యాక్షన్ లవర్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ట్రైలర్, సాంగ్స్, ప్రోమోలలో అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ యాక్షన్, హీరోయిన్లు మానుషీ చిల్లర్, ఆలయ ఫార్ట్యూన్ వాలా…
ట్రైలర్ మొత్తాన్ని యాక్షన్ ఎపిసోడ్స్ తో నింపేశాడు డైరెక్టర్. విలన్ గా పృథ్వీరాజ్ సుకుమార్ డిఫరెంట్ గెటప్ లో కనిపిస్తుంటే హై ఓల్టెజ్ యాక్షన్ తో చెలరేగిపోయారు అక్షయ్ , టైగర్ ష్రాఫ్
Naatu Naatu: ఆర్ఆర్ఆర్ లోని నాటు నాటు స్టెప్ ఏ రేంజ్ లో సెన్సేషన్ సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచం మొత్తం ఈ స్టెప్స్ వేసింది. ఈ సాంగ్ కు ఆస్కార్ అవార్డు కూడా వచ్చింది. ప్రేమ్ రక్షిత్ మాస్టర్ కొరియోగ్రఫీ, చరణ్, తారక్ ల గ్రేస్.. నెక్ట్ లెవెల్ అని చెప్పాలి. ఎంతమంది ఎన్నిరకాలుగా చేసినా కూడా ఎన్టీఆర్, చరణ్ ను మించిన డ్యాన్సర్లు లేరు..
Bade Miyan Chote Miyan Making Video: బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ తో కలిసి నటిస్తున్న సినిమా ‘బడే మియా చోటే మియా’. అలీ అబ్బాస్ జాఫర్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ నుంచి ఇటీవలే ఫస్ట్ పోస్టర్ బయటికి వచ్చింది. అక్షయ్, టైగర్ ఇద్దరు గన్స్ పట్టుకొని యాక్షన్ మోడ్ లో కనిపిస్తున్న పోస్టర్ తో రిలీజ్ డేట్ ని కూడా మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈద్ సందర్భంగా ఏప్రిల్ లో…
బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ తో కలిసి నటిస్తున్న సినిమా ‘బడే మియా చోటే మియా’. అలీ అబ్బాస్ జాఫర్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ నుంచి ఇటీవలే ఫస్ట్ పోస్టర్ బయటకి వచ్చింది. అక్షయ్, టైగర్ ఇద్దరు గన్స్ పట్టుకోని యాక్షన్ మోడ్ లో కనిపిస్తున్న పోస్టర్ తో రిలీజ్ డేట్ ని కూడా మేకర్స్ అనౌన్స్ చేసారు. ఏప్రిల్ 9న లేదా 10న బడే మియా చోటే మియా సినిమా రిలీజ్…
యంగ్ టైగర్ ఎన్టీఆర్… కొరటాల శివ కాంబినేషన్ లో పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తూ రిలీజ్ అవుతున్న సినిమా ‘దేవర’. ఏప్రిల్ 5న రిలీజ్ కానున్న ఈ మూవీపై అనౌన్స్మెంట్ నుంచే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలని ఎప్పటికప్పుడు పెంచుతూ మేకర్స్ నుంచి బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ బయటకి వస్తున్నాయి. లేటెస్ట్ గా దేవర వరల్డ్ ని పరిచయం చేస్తూ గ్లిమ్ప్స్ ని రిలీజ్ చేసారు. ఈ వీడియోలో ఎన్టీఆర్ లుక్,…
‘పృథ్వీరాజ్ సుకుమార్’ మలయాళంలో సూపర్ స్టార్ ఇమేజ్ ఉన్న హీరో. ఏడాదికి అయిదారు సినిమాలని రిలీజ్ చేస్తూ, బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టడం పృథ్వీరాజ్ కి అలవాటైన పని. గత కొంతకాలంగా హీరోగా హిట్స్ కొట్టడంతో పాటు దర్శకుడిగా కూడా హిట్స్ కొడుతున్న పృథ్వీరాజ్, తాజాగా విలన్ వేషం వేయడానికి సిద్ధమయ్యాడు. సౌత్ లో హీరోగా రాణిస్తున్న పృథ్విరాజ్, బాలీవుడ్ లో విలన్ రోల్ చేస్తున్నాడు. అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ నటిస్తున్న యాక్షన్స్ ఎంటర్టైనర్…