దుమ్ము తుఫాన్ కారణంగా శుక్రవారం రాత్రి దేశ రాజధాని ఢిల్లీ ఎయిర్‌పోర్టు ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. దాదాపుగా 205 విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
దేశ రాజధాని ఢిల్లీని దుమ్ము తుఫాన్ బెంబేలెత్తించింది. శుక్రవారం ఊహించని రీతిలో ఈదురుగాలులు హడలెత్తించాయి. దీంతో చెట్లు నేలకూలాయి. శుక్రవారం సాయంత్రం మొదలైన దుమ్ము తుఫాన్ అర్ధరాత్రి వరకు బీభత్సం సృష్టించింది.
ఉత్తరాఖండ్‌లో ప్రతికూల వాతావరణం కారణంగా చార్‌ధామ్ యాత్రను వాయిదా వేయాలని విజ్ఞప్తి చేశారు. భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని వాతావరణ శాఖ కేంద్రం ఈ విషయాన్ని చెప్పింది.
ఢిల్లీలో శనివారం వాతావరణం చల్లబడింది. ప్రతికూల వాతావరణం కారణంగా శనివారం సాయంత్రం ఢిల్లీ విమానాశ్రయంలో కనీసం 22 విమానాలను దారి మళ్లించారు. వాటిలో 9 విమానాలను జైపూర్‌కు, 8 లక్నోకు, 2 చండీగఢ్‌కు, వారణాసి, అమృత్‌సర్ మరియు అహ్మదాబాద్‌లకు ఒక్కో విమానాన్ని మళ్లించారు. ఎయిర్ పోర్ట్ అధికారులు తెలిపిన వివర�
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి పెనుప్రమాదం తప్పింది. ఆమె ప్రయాణిస్తున్న హెలికాప్టర్ మంగళవారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ప్రతికూల వాతావరణం కారణంగా ఉత్తర బెంగాల్‌లో అత్యవసరంగా ల్యాండింగ్ చేయబడింది.
IndiGo: అమృత్‌సర్ నుండి అహ్మదాబాద్‌కు వెళ్లే ఇండిగో ఎయిర్‌లైన్స్ పాకిస్తాన్ లోకి వెళ్లింది. ప్రతికూల వాతావరణం కారణంగా లాహోర్ సమీపం వరకు వెళ్లి తిరిగి భారత భూభాగంలోకి వచ్చింది.