Delhi: ఎయిర్‌పోర్టులో మెరుగుపడని పరిస్థితులు.. ప్రయాణికులతో కిక్కిరిసిన పరిసరాలు
- ఎయిర్‌పోర్టులో మెరుగుపడని పరిస్థితులు
- ప్రయాణికులతో కిక్కిరిసిన పరిసరాలు
- సోషల్ మీడియా వేదికగా ప్రయాణికుల ఆగ్రహం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దుమ్ము తుఫాన్ కారణంగా శుక్రవారం రాత్రి దేశ రాజధాని ఢిల్లీ ఎయిర్‌పోర్టు ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. దాదాపుగా 205 విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రయాణికులంతా దాదాపు 12 గంటలకు పైగా విమానాశ్రయంలోనే నిరీక్షిస్తున్నారు. ఎయిర్‌పోర్టు పరిసరాలు ప్రయాణికులతో కిటకిటలాడుతోంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కమ్యూనికేషన్, నిర్వహణ లోపమే కారణంగా ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ఇతర ప్రాంతాల్లో విమానాలను అందుకోవల్సిన ప్రయాణికులంతా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Priya Varrier : అజిత్ లాంటి వ్యక్తిని నేను ఎప్పుడూ కలవలేదు
Also Read
- Vande Mataram Bill 2026: 'వందేమాతరం'పై.. నేడు రాజ్యసభలో బిల్లును ప్రవేశపెట్టనున్న అమిత్ షా
- Parliament Monsoon Session: నేటి నుంచి పార్లమెంట్ సమావేశాలు.. నిలదీసేందుకు ప్రతిపక్షం.. కీలక చట్టాలకు ఎన్డీఏ సిద్ధం..
- Supreme Court : ప్రైవేట్ వర్సిటీల ఇష్టారాజ్యంపై సుప్రీంకోర్టు సీరియస్.!
- Geetanjali Angmo: సుప్రీంకోర్టు మెట్లెక్కిన సోనమ్ వాంగ్‌చుక్ భార్య.. హైకోర్టు తీర్పుపై సవాల్!
శుక్రవారం సాయంత్రం ఢిల్లీలో శక్తివంతమైన దుమ్ము తుఫాన్ చెలరేగింది. దీంతో చెట్లు, షెడ్లు కూలిపోయాయి. రహదారులపై చెట్ల కొమ్మలు పడిపోయాయి. మరోవైపు ఇందిరా గాంధీ అంతర్జాతీయ (IGI) విమానాశ్రయంలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. విమాన కార్యకలాపాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కొన్ని విమానాలు ఆలస్యం కావడం.. మరికొన్ని రద్దు చేయబడడంతో వందలాది ప్రయాణికులు ఎయిర్‌పోర్టులోనే ఉండి పోవల్సి వచ్చింది. దీంతో సోషల్ మీడియా వేదిక ఫిర్యాదులు వెల్లువెత్తాయి. తక్షణమే సేవలను పునరుద్దరించాలని డిమాండ్ చేశారు. ఇక టెర్మినల్ 3 దగ్గర గందరగోళం నెలకొంది. డిస్‌ప్లే బోర్డులు పని చేయడం లేదని.. ఎయిరిండియా సిబ్బంది కనిపించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి: IPL 2025: గుజరాత్ టైటాన్స్‌కు మరో షాక్.. ఐపీఎల్ 2025 నుంచి స్టార్ ప్లేయర్ అవుట్!
ఇదిలా ఉంటే ఈరోజు కూడా ఢిల్లీలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని కేంద్ర వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం విమాన రాకపోకలు తిరిగి నెమ్మది నెమ్మదిగా పునరుద్ధరించబడుతున్నాయని వర్గాలు పేర్కొంటున్నాయి.
Best Airport of South Asia, IGI T3 today at 7 am… utter chaos… passangers treated worse than cattles pic.twitter.com/rDkWqtegzy
— Dr Shalabh Kumar (@dr_shalabh) April 12, 2025
There is total chaos at Terminal 3. @airindia please at least provide update on flights. Boards are not getting updated.
There is no Air India staff to help or provide any update. @DelhiAirport @DelhiAirportGMR pic.twitter.com/bY0KgDQDqd
— Pallavi Saluja (@pallavibnb) April 12, 2025
@airindia @MoCA_GoI @JM_Scindia Most mismanaged, misinformed world class international airport, New Delhi.#INDIRAGandhi.. worse than Bus Stand . pic.twitter.com/uDQilWIfxq
— Ärvind Lal (@lalarvi) April 12, 2025
తాజావార్తలు
-
Vande Mataram Bill 2026: ‘వందేమాతరం’పై.. నేడు రాజ్యసభలో బిల్లును ప్రవేశపెట్టనున్న అమిత్ షా
-
NBK 111 : బాలయ్య మాస్ ర్యాంపేజ్.. ఫ్యాన్సీ రేటుకి NBK 111 ఓటీటీ డీల్ క్లోజ్
-
Rohit Sharma Last ODI: రోహిత్ శర్మ చివరి వన్డే ఆడేశాడా?.. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఆసక్తికర సమాధానం!
-
Rohit Sharma: రోహిత్ శతకం వెనుక ఆసక్తికర రహస్యం.. మ్యాచ్ తర్వాత బ్యాట్ స్టోరీ వైరల్..
-
Khadgam Re Release: దేశభక్తి సినిమాలకే బాస్.. ‘ఖడ్గం’ మళ్లీ థియేటర్లలోకి వస్తోంది!
ట్రెండింగ్
-
Shubman Gill: అప్పటివరకు పోటీలోనే ఉన్నాం.. ఆ ముగ్గురే ముంచారు.. లార్డ్స్ ఓటమిపై శుభ్‌మన్ గిల్ షాకింగ్ కామెంట్స్!
-
Jagannath Prasadam Recipe : జగన్నాథుడి ప్రసాదం మాల్పువా.. ఇంట్లోనే ఇలా చేస్తే రుచి అదుర్స్.!
-
Rainy Season Tips: వర్షాకాలంలో గోడలకు, మెట్లకు పాకురు పట్టిందా.? ఈ చిట్కా ట్రై చేయండి.!
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్