UP: ఇటీవల ఉత్తర్ ప్రదేశ్‌కి చెందిన ఓ వ్యక్త తన భార్యను ఆమె లవర్ ఇచ్చి పెళ్లి చేశాడు. ఈ ఘటన దేశవ్యాప్తంగా వార్తాంశంగా మారింది. భర్తది గొప్ప హృదయం అంటూ అంతా కొనియాడారు. అసలు విషయం ఏంటంటే, ఇటీవల మీరట్‌లో జరిగిన డ్రమ్ మర్డర్ భయంతో, తనను కూడా ఎక్కడ భార్య, ఆమె లవర్ కలిసి చంపేస్తారనే అనుమానంతో పెళ్లి చేసినట