రీసెంట్ గా బాలీవుడ్ ఓ ఫేక్ ఇండస్ట్రీ పని చేయడానికి ఇది సరైన ప్లేస్ కాదు.. అంటూ నటుడు ఇర్ఫాన్ ఖాన్ తనయుడు, బాబిల్ ఖాన్ చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో ఎంత చర్చ జరుగుతోందో తెలిసిందే. ఈ వీడియో పెట్టిన కొద్ది నిమిషాల్లోనే బాబిల్ దీన్ని డిలీట్ చేశారు. అప్పటికే ఇది వైరల్‌గా మారడంతో చర్చ మొదలైంది. ఇక బాలీవుడ్ తీరును ఎండగడుతూ బాబిల్ చేసిన వీడియో వైరల్ గా మారడంతో అతని టీమ్ క్లారిటీ…
బాబిల్ ఖాన్… క్యాన్సర్ తో మరణించిన టాలెంటెడ్ యాక్టర్ ఇర్ఫాన్ ఖాన్ తనయుడు. ఇన్నాళ్లూ లండన్ లో ఫిల్మ్ కోర్స్ చదువుతున్నాడు. అయితే, తాజాగా ఆయన తన ఫిల్మ్ బీఏ కోర్స్ కి మధ్యలోనే ఫుల్ స్టాప్ పెట్టేశాడు. తాను డ్రాప్ అవుట్ అవుతున్నట్టుగా బాబిల్ ఇన్ స్టాగ్రామ్ లో తెలిపాడు. తన ఆప్త మిత్రులు ఇంత కాలం అండగా ఉన్నారనీ, వారికి కృతజ్ఞతలు అంటూ… తన మనసులోని మాటల్ని బయటపెట్టాడు. అంతే కాదు, ఇక మీద…