SSMB 29 : స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం మహేశ్ బాబుతో భారీ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ అప్డేట్ టైటిల్ అనౌన్స్ మెంట్ నవంబర్ 15న రాబోతున్న సంగతి తెలిసిందే కదా. దీని కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో పెద్ద ఎత్తున సెట్ వేయిస్తున్నాడు జక్కన్న. అసలే సినిమాలను ఎలా ప్రమోట్ చేసుకోవాలో రాజమౌళికి తెలిసినంతగా ఇంకెవరికీ తెలియదనే చెప్పాలి. ఇలాంటి సమయంలో రాజమౌళి చేస్తున్న పని అందరినీ షాక్ కు గురి…