Student Missing: పటాన్‌చెరులో బీ ఫార్మసీ విద్యార్థిని అదృశ్యమైన ఘటన కలకలం రేపుతోంది.. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం రుద్రారం గీతం యూనివర్సిటీలో బీఫార్మసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న రోషిని అదృశ్యం అయ్యింది.. దీంతో, కుటుంబ సభ్యుల్లో ఆందోళన నెలకొంది.. సంక్రాంతి సెలవులు కావడంతో.. ఈ నెల 13 తేదీన సంక్రాంతి సెలవుల కోసం బాబాయి ఇంటికి వెళ్తున్నానంటూ యూనివర్సిటీ నుంచి వెళ్లిపోయింది విద్యార్థిని.. అదేరోజు బాబాయి ఇంటికి చేరుకున్న ఆమె.. ఇక, 16వ తేదీన బాబాయి…