Home
Ayyappanum Koshiyum Remake
Ayyappanum Koshiyum Remake News
-
స్పెషల్ ట్రీట్: పవన్ కళ్యాణ్-రానా మూవీ ఇంట్రెస్టింగ్ అప్డేట్
ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోల సినిమా అప్డేట్స్ హీట్ పుట్టిస్తున్నాయి. మరి ముఖ్యంగా సంక్రాంతి వసూళ్లను వదులుకోవడానికి ఏ హీరో కూడా తగ్గేదే లే అన్నట్లుగా విడుదల తేదీలను ప్రకటిస్తున్నారు. ఇదివరకు వారాల్లో ఉంటే పోటీ, ఇప్పుడు ఒకటి, రెండు రోజుల్లోనే స్టార్ హీరోల సినిమాలు రావటం ఫ్యాన్స్ లో జోష్ కనిపిస్తోంది. ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్ బాబు జనవరి 13, 2022 ను ‘సర్కారు వారి పాట’తో కబ్జా చేస్తే, యంగ్ రెబల్… -
పవన్, రానా మూవీ షూటింగ్ రీస్టార్ట్
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి మల్టీస్టారర్ మూవీ షూటింగ్ హైదరాబాద్ లో ఈ రోజు తిరిగి ప్రారంభమైంది. ఈ షెడ్యూల్ ను జూలై రెండవ వారంలో ప్రారంభించాల్సి ఉంది. కానీ కరోనాతో నెలకొన్న పరిస్థితుల వల్ల ఆగిపోయిందని నిర్మాతలు చెప్పారు. అయితే సినిమాటోగ్రాఫర్ ప్రసాద్ మురెల్లా నిర్మాతలతో కొన్ని విభేదాల కారణంగా ఈ ప్రాజెక్ట్ నుండి వైదొలిగారు. ఛాయాగ్రాహకుడు ప్రసాద్ మురెల్లా స్థానంలో డిఓపి రవి కె చంద్రన్ వచ్చారు. ఈ కారణంగానే ఈ షెడ్యూల్… -
సూపర్ హీరోగా మారబోతున్న దగ్గుబాటి స్టార్
‘బాహుబలి’, ‘ది ఘాజి ఎటాక్’ వంటి వైవిధ్యమైన చిత్రాలతో పాన్ ఇండియా స్టార్ గా క్రేజ్ తెచ్చుకున్న టాలీవుడ్ టాప్ స్టార్ రానా దగ్గుబాటి. ప్రస్తుతం ఆయన బాలీవుడ్, టాలీవుడ్ లలో పలు భారీ ప్రాజెక్టులలో భాగంగా ఉన్నారు. తాజా సమాచారం ప్రకారం రానా ఓ సూపర్ హీరో చిత్రంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ “ఇండియాలో ‘బాహుబలి’ అలాగే అమెరికాలో ‘స్టార్ వార్స్” అని అన్నాడు. ఆయన… -
పవన్ మూవీ నుండి ప్రసాద్ మూరెళ్ళ ఎందుకు తప్పుకున్నాడు!?
పవన్ కళ్యాణ్, రానా ప్రధాన పాత్రధారులుగా సూర్యదేవర నాగవంశీ ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ సినిమాను రీమేక్ చేస్తున్నారు. సాగర్ కె. చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రచనా సహకారం అందిస్తున్నారు. నిజానికి ఈ నెల మొదటి వారంలోనే మూవీ తాజా షెడ్యూల్ మొదలు కావాల్సి ఉంది. కానీ రెండు వారాలు వాయిదా పడింది. దాంతో కెమెరామేన్ ప్రసాద్ మూరెళ్ళ అర్థాంతరంగా ప్రాజెక్ట్ నుండి తప్పుకోవడం వల్లే లేటెస్ట్ షెడ్యూల్ అనుకున్న సమయానికి… -
సంక్రాంతి రేసులో “అయ్యప్పనుమ్ కోషియం” రీమేక్?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించనున్న భారీ చిత్రాల జాబితాలో “అయ్యప్పనుమ్ కోషియం” రీమేక్ కూడా ఉంది. ఇందులో రానా మరో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. సాగర్ చంద్ర దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు. ఈ యాక్షన్ డ్రామాలో పవన్ భార్య పాత్రను నిత్యా మీనన్, ఐశ్వర్య రాజేష్ రానా భార్యగా కనిపించనున్నారు. తాజాగా ఈ సినిమా విడుదల తేదికి సంబంధించిన న్యూస్ ఒకటి వైరల్… -
సెట్స్ పైకి పవన్-రానా హీరోయిన్స్!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్- రానా దగ్గుబాటి ప్రధాన పాత్రధారులుగా మలయాళీ సూపర్‌హిట్ ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ చిత్రం తెలుగులో రీమేక్ అవుతోంది. సాగర్ కె చంద్ర దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ సినిమాను రూపొందిస్తుంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఈ సినిమాకు స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ రాస్తున్నారు. కాగా ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతున్న తరుణంలో.. కరోనా సెకండ్ వేవ్ ఈ స్పీడ్ కు బ్రేకులేసింది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ తదుపరి… -
పవన్ సినిమాలో గెస్ట్‌గా ప్రముఖ దర్శకుడు!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – రానా దగ్గుబాటి ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ సినిమా తెలుగు రీమేక్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. సాగర్ కె.చంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే – డైలాగ్స్ అందిస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది. అయితే ఒరిజినల్ వర్షన్‌లో డైరెక్టర్ సాచీ క్యామియో రోల్‌లో కనిపించగా.. తెలుగు రీమేక్‌లో డైరెక్టర్ వి వి వినాయక్ గెస్ట్‌గా కనిపించబోతున్నాడని సమాచారం. కాగా వినాయక్ ఇదివరకు గెస్ట్ పాత్రల్లో మెరిసిన… -
పవన్ – రానా చిత్రానికి అదనపు హంగులు!
ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెండు సినిమాలను సెట్స్ పై ఉంచారు. క్రిష్ దర్శకత్వంలో ‘హరిహర వీరమల్లు’లో నటిస్తున్నాడు పవన్ కళ్యాణ్. దీనిని ఎ.ఎం. రత్నం ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ఇదే సమయంలో హారిక అండ్ హాసిని సంస్థ సాగర్ కె చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’లోనూ పవన్ నటిస్తున్నాడు. విశేషం ఏమంటే… ఇందులో టైటిల్ పాత్రను పవన్ తో పాటు రానా సైతం షేర్ చేసుకుంటున్నాడు. ముక్కుసూటిగా పోయే పోలీస్ ఆఫీసర్ గా పవన్…
తాజావార్తలు
-
Lenovo Lecoo P900A: లెనోవో నుంచి కొత్త బడ్జెట్ టాబ్లెట్.. 8GB RAM, 5000mAh బ్యాటరీ, 4G సపోర్ట్
-
Mohsen Rezaee: ఇరాన్ టాప్ సెక్యూరిటీ బాడీకి మాజీ IRGC చీఫ్.. మొహ్సెన్ రెజాయీ నియామకం ఎందుకంత కీలకం?
-
Main Wapas Aaunga OTT: ఓటీటీలో నంబర్ వన్‌గా దూసుకెళ్తున్న పాకిస్తానీ లవ్ స్టోరీ.. ఐయండిబిలో 8.2 రేటింగ్
-
AP Local Body Elections: ఏపీలో ఎన్నికల సందడి.. పంచాయతీరాజ్ శాఖ క్లారిటీ
-
SpiderMan Brand New Day : అవతార్-2 రికార్డు బద్దలు.. ఇండియా నం:1 గ్రాసర్‌గా ‘బ్రాండ్ న్యూ డే’
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!