సెట్స్ పైకి పవన్-రానా హీరోయిన్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్- రానా దగ్గుబాటి ప్రధాన పాత్రధారులుగా మలయాళీ సూపర్‌హిట్ ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ చిత్రం తెలుగులో రీమేక్ అవుతోంది. సాగర్ కె చంద్ర దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ సినిమాను రూపొందిస్తుంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఈ సినిమాకు స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ రాస్తున్నారు. కాగా ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతున్న తరుణంలో.. కరోనా సెకండ్ వేవ్ ఈ స్పీడ్ కు బ్రేకులేసింది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ తదుపరి షెడ్యూల్ కు రెడీ అవుతుంది. త్వరలోనే పవన్-రానా సెట్స్ పైకి రానున్నట్లు తెలుస్తోంది. అయితే అందరు ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ సినిమా కథానాయికల విషయంలో క్లారిటీ వచ్చే సమయం ఆసన్నమైంది. ఈ తాజా షెడ్యూల్ లో హీరోయిన్స్ కూడా జాయిన్ కాబోతున్నారని తెలుస్తోంది. హీరోయిన్లుగా నిత్యా మీనన్, ఐశ్వర్య రాజేష్ లు ఎంపికైనట్లు ప్రచారం జరుగుతున్న.. ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు. నిత్యా మీనన్ పవన్ కళ్యాణ్ భార్య పాత్రను పోషిస్తుండగా ఐశ్వర్య రాజేష్ రానాకు పెయిర్ గా నటించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. త్వరలోనే దీనిపై స్పష్టత రానుంది.
Also Read: ధనుష్ కు భారీ రెమ్యునరేషన్!
Also Read
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..