పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొన్ని రోజుల క్రితం కరోనా బారిన పడి, కోలుకున్న విషయం తెలిసిందే. అయితే పవన్ కరోనాకు ఇంకా చికిత్స తీసుకుంటున్నారు. మరికొన్ని రోజులు ఆ చికిత్సను కొనసాగించనున్నారు. కరోనా తరువాత పవన్ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని, పూర్తి ఫిట్‌నెస్‌కి తిరిగి రావడానికి మరికొన్ని వారాలు విశ