Hyderabad: మన తెలుగు రాష్ట్రాల్లో అయ్యప్ప స్వామి పడి పూజలు వైభవంగా జరుగుతున్నాయి. మకర సంక్రాంతి కోసం నలభై రోజుల దీక్ష పూనిన అయ్యప్పలు భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తున్నారు. ఇందులో భాగంగా సామూహిక పడి పూజలు నిర్వహిస్తున్నారు. అయ్యప్ప స్వాములు భక్తి శ్రద్ధలతో పడిపూజ నిర్వహిస్తారు. అనంతరం సామూహికంగా ఆలపించిన పాటలకు భక్తులందరూ తన్మయులై చప్పట్లతో సందడి చేశారు. స్వామి 18 మెట్లను పూల మాలలతో అలంకరించి గణపతి, కుమార స్వామి విగ్రహాలను ప్రతిష్ఠించి, ఉదయం…
Sabarimala: అయ్యప్ప స్వామి భక్తులకు ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) శుభవార్త తెలిపింది. శబరిమలకు వెళ్లే మాలధారులు విమానాల్లో ‘ఇరుముడి’ తో ప్రయాణించొచ్చని తాజాగా వెల్లడించింది. విమానంలో కొబ్బరికాయలను స్వాములు తమ వెంట తీసుకెళ్లొచ్చని చెప్పింది. READ ALSO: Nirmala Sitharaman: అమరావతి నిర్మించటంలో రైతుల పాత్ర కీలకం.. దేశంలోనే ఇది మొదటిసారి! అయ్యప్ప స్వాముల నుంచి వచ్చిన వినతుల మేరకు, వారి సౌకర్యార్థం నిబంధనలను సడలించామని ఏఏఐ పేర్కొంది. ఈ నిబంధన అక్టోబర్…