Betel Leaf Benefits: తమలపాకు.. నిత్యం ఏదో ఒక సందర్భంలో ఈ ఆకును మనమందరం ఉపయోగిస్తునే ఉంటాం. శుభకార్యాలు, పూజలు, కిల్లీ వంటి కోసం ఈ ఆకులను విరివిరిగా వాడుతుంటారు. దీంతో తమలపాకును ఆకే కదా అని తీసి పారేయకండని అంటున్నారు పలువురు ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు. ఎందుకని ఆలోచిస్తున్నారా.. మీకు తెలుసా.. తమలపాకులో అనేక ఔషధ గుణాలు ఉన్నాయని.. ఈ ఆకు యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్, జీర్ణ లక్షణాలను కలిగి ఉందని ఆయుర్వేద ఆరోగ్య…