ప్రతీ భారతీయ పౌరుడికి ఈ దేశంలో స్వేచ్ఛగా బతికే హక్కుంది. అలాగని ఎక్కడ పడితే అక్కడ హద్దు మీరితే మాత్రం, పరిణామాలు తప్పవు. కొన్ని చోట్ల సంప్రదాయబద్దంగా నడుచుకోవాల్సి ఉంటుంది. కాదు, కూడదు, ఫ్యాషన్, ట్రెండు అంటూ ఇష్టమొచ్చినట్టు వ్యవహరిస్తే.. కచ్ఛితంగా చేదు అనుభవాలు ఎదురవుతాయి. తాజాగా ఓ జంట సరిగ్గా అలా