ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాస్తున్న బాలీవుడ్ సెన్సేషన్ ‘ధురంధర్’.జమ్మూకశ్మీర్‌లోని థియేటర్లకు పూర్వ వైభవం తెచ్చిన ఈ చిత్రం, కలెక్షన్ల పరంగా భారీ రికార్డులను తిరగరాస్తుంది. అయితే ఈ సినిమాలో అత్యంత ప్రజాదరణ పొందిన “శరరత్” పాట విషయంలో ఒక ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. ఈ సాంగ్‌లో తొలుత మిల్కీ బ్యూటీ తమన్నా భాటియాను తీసుకోవాలని కొరియోగ్రాఫర్ విజయ్ గంగూలీ భావించారట. కానీ దర్శకుడు ఆదిత్య ధర్ మాత్రం అందుకు ససేమిరా అన్నట్లు సమాచారం.. ఒక…
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా నుండి "మోత" అనే మరో ఆకర్షణీయమైన పాటను విడుదల చేసింది. అయేషా ఖాన్ స్క్రీన్ ప్రెజెన్స్, ఎనర్జీ సినీ ప్రేమికులందరికీ ప్రత్యేక ట్రీట్ లా ఉండనుందని
Ayesha Khan: గత కొంతకాలంగా హిట్ అయిన సినిమాల్లో నటిస్తున్న హీరోయిన్లు మాత్రమే కాదు, స్పెషల్ సాంగ్స్ చేసిన హీరోయిన్లు, నెగెటివ్ రోల్స్ చేసిన హీరోయిన్లను కూడా క్రష్ లా మార్చేసుకుంటున్నారు. ఇక ప్రస్తుతం ఆ క్రష్ లిస్ట్ లోకి చేరింది అయేషా ఖాన్. అసలు ఎవర్రా ఈ అమ్మాయి అని అంటే.. ఓం భీమ్ బుష్ చూసినవారికి బాగా గుర్తుండిపోతుంది.
Ayesha Khan: సినిమా ఇండస్ట్రీ ఎవరిని ఎప్పుడు అందలం ఎక్కిస్తుందో.. ఎవరిని ఎప్పుడు అధఃపాతాళానికి తొక్కేస్తుందో ఎవరికి తెలియదు. అందుకే ఇండస్ట్రీలో వారందరూ గ్లామర్ ఉన్నప్పుడే వరుస అవకాశాలను అందుకొని నాలుగురాళ్లు వెనకేసుకుంటున్నారు. ఇక గత కొంతకాలంగా హిట్ అయిన సినిమాల్లో నటిస్తున్న హీరోయిన్లు మాత్రమే కాదు, స్పెషల్ సాంగ్స్ చేసిన హీరోయిన్లు, నెగెటివ్ రోల్స్ చేసిన హీరోయిన్లను కూడా క్రష్ లా మార్చేసుకుంటున్నారు.
ఆయేషా ఖాన్.. ఈ భామ గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేదని చెప్పవచ్చు. ఈ బాలీవుడ్ భామకు టాలీవుడ్ లక్కీగా మారింది. వరుస సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయి. లేటెస్టుగా స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ అందుకుంది…మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి వారసుడిగా చిత్రసీమలో హీరోగా వచ్చిన దుల్కర్ సల్మాన్… భాషలకు అతీతంగా ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. ‘మహానటి’తో ఆయన తెలుగు తెరకు పరిచయం అయ్యారు. తమిళ అనువాద సినిమా ‘కనులు కనులు దోచాయంటే’తో మరో విజయం అందుకున్నారు. ఇప్పుడు…
Eesha Rebba steps out from item song in Gangs of Godavari: అచ్చు తెలుగు తెలంగాణ అమ్మాయి ఈషా రెబ్బా లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాతో నటిగా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైంది. అంతకు ముందు ఆ తర్వాత సినిమాతో హీరోయిన్ గా మారిన ఆమె ఆ తర్వాత అనేక తెలుగు సినిమాల్లో నటించింది. ఇక ఆ తరువాత ఒక తమిళ, ఒక మలయాళ సినిమాలో కూడా నటించింది. అయితే ఆమె ఎన్ని సినిమాలు…
“కలర్ ఫోటో”తో సూపర్ హిట్ కొట్టిన యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ సందీప్ రాజ్ కథా రచయితగా “ముఖచిత్రం” అనే మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. గంగాధర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా నుంచి తాజాగా మేకర్స్ ఓ సర్ప్రైజ్ లుక్ ను రివీల్ చేశారు. ఈ చిత్రంలో యంగ్ హీరో విశ్వక్ సేన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ రోజు విశ్వక్ సేన్ పుట్టినరోజు సందర్భంగా సినిమాలో ఆయన పాత్రకు సంబంధించిన ప్రత్యేక పోస్టర్ను…