దేశంలో మహిళలపై దాడులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. వారిపై అఘాయిత్యాలకు, అత్యాచారాలకు పాల్పడుతున్నారు కొంతమంది దుర్మార్గులు. ఎన్ని కఠిన చట్టాలు చేసిన, స్పెషల్ పోలీసు విభాగాలను ఏర్పాటు చేసినా వీటిని అరికట్టడంలో ప్రభుత్వాలు విఫలమవుతూనే ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, బీహార్ లాంటి రాష్ట్రాల్లో మహిళలపై జరుగుతున్న హింసకు అడ్డులేకుండా పోతుంది. దీనికి సంబంధించి ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో రోజూ వైరల్ అవుతున్నాయి. మహిళలు స్వయంగా తమను తాము రక్షించుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయి. ఎందుకంటే ప్రస్తుతం…