హిట్టు ఫ్లాప్స్ తోసంబంధం లేకుండా విభిన్న చిత్రాలు నిర్మించి సౌత్ సినిమా స్థాయిని పెంచాలని భావిస్తోంది పీపుల్స్ మీడియా. ఒక పక్క తెలుగులో భారీ బడ్జెట్ చిత్రాలు నిర్మిస్తూనే తమిళంలో కూడా మిడ్ రేంజ్ హీరోలతో సినిమాలు నిర్మిస్తుంది. రెబల్ స్టార్ తో ది రాజా సాబ్ వంటి భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మిస్తున్న ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తమిళంలో ఓ సినిమాను నిర్మించింది. ధీరన్ హీరోగా నిర్మించిన తమిళ మూవీ “సాలా”.…