తమిళ సినిమా చరిత్రలో AVM స్టూడియోస్ కు ప్రతీక గుర్తింపు ఉంది. AVM ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎన్నో సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. అంతటి పేరు ప్రఖ్యాతలు కలిగిన ఏవిఎమ్ ప్రొడక్షన్స్ అధినేతల్లో ఒకరైన ప్రముఖ సినీ నిర్మాత M. శరవణన్ ఈరోజు తెల్లవారుజామున కన్నుమూశారు. 86 సంవత్సరాల వయసులో వయోభారం కారణంగా చెన్నైలోని ఆయన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణం భారతీయ చిత్ర పరిశ్రమకు ఒక శకానికి ముగింపు పలికానట్టయింది. Also Read…