చిన్న సినిమాలకు సెన్సార్ కష్టాలు కొత్తేమీ కాదు. తాజాగా అలాంటి సమస్యలతో సతమతమవుతున్న సినిమా ‘వనవీర’. మొదట ఈ చిత్రాన్ని ‘వానర’ అనే టైటిల్‌తో తెరకెక్కించగా, సెన్సార్ టీమ్ నుంచి అభ్యంతరాలు వ్యక్తం కావడంతో టైటిల్‌ను మార్చాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో యూనిట్ ఒక్కసారిగా షాక్‌కు గురైంది.టైటిల్ మార్పుతో పాటు సినిమాపై ఆడియెన్స్‌లో అవగాహన కల్పించేందుకు మేకర్స్ ఇప్పుడు భారీ స్థాయిలో ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. కొత్త టైటిల్ అయిన ‘వనవీర’ను ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం జోరుగా సాగుతోంది.…
Simran Choudhary New Movie Starts Today: యువ కథానాయకుడు అవినాష్ తిరువీధుల, సిమ్రాన్ చౌదరి జంటగా ఓ సినిమా తెరకెక్కుతోంది. కార్తి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంను సిల్వర్‌స్క్రీన్ సినిమాస్ ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై శాంతనూపతి, ఆలపాటిరాజా, అవినాష్ బుయాని, అంకిత్ రెడ్డిలు నిర్మిస్తున్నారు. ప్రముఖ రచయిత సాయిమాధవ్ బుర్రా స్క్రిప్ట్, డైలాగ్స్ అందిస్తున్నాడు. ఈ చిత్రం హైదరాబాద్‌లోని సారధి స్టూడియోలో నేడు పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభం అయింది. హీరో, హీరోయిన్‌లపై చిత్రీకరించిన తొలి సన్నివేశానికి…