‘లవ్ లీ’ స్టార్ ఆది సాయికుమార్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో రూపొందుతున్న సినిమా ‘అమరన్ ఇన్ ది సిటీ-చాప్టర్ 1’. ఈ ప్రెస్టీజియస్ మూవీకి నిర్మాత ఎస్ వీ ఆర్. ఆది పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న ఈ చిత్రంలో అవికా గోర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీలో ఎస్ బాలవీర్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు
‘బాలికా వధు’ టీవీ సీరియల్ తెలుగు అనువాదం ‘చిన్నారి పెళ్ళికూతురు’తో మనవాళ్ళకు బాగా చేరువై పోయింది అవికా గోర్. ఆమె హీరోయిన్ గా నటించిన తొలి చిత్రం ‘ఉయ్యాల జంపాల’ చక్కని విజయాన్ని అందుకోవడంతో అవికా వెనుదిగిరి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఆ తర్వాత ఆమె నటించిన ‘సినిమా చూపిస్త మావా’, ‘ఎక�
“చిన్నారి పెళ్లికూతురు” సీరియల్ లో ప్రధాన పాత్రతో చిన్నప్పుడే సెలెబ్రిటీ స్టేటస్ ను అందుకుంది అవికా గోర్. చైల్డ్ ఆర్టిస్ట్ గా బుల్లితెరపై అడుగుపెట్టిన ఈ బ్యూటీ తన క్యూట్ పర్ఫార్మన్స్ తో అందరినీ కట్టిపడేసింది. 2013లో “ఉయ్యాల జంపాల” చిత్రంతో హీరోయిన్ గా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింద
టైమ్ కలిసి వచ్చినప్పుడే అల్లుకుపోవాలి. కానీ, అవికా గోర్ వద్దని అల్లంత దూరంగా వెళ్లిపోయింది. ఇప్పుడేమో గతంలో ఉన్నంత డిమాండ్ లేదు. అయినా కూడా ఆమె టాలీవుడ్ పైనే దృష్టి పెట్టి హైద్రాబాద్ లో మకాం వేస్తోంది.అవికా బుల్లితెర మీద సూపర్ ఫేమస్. ‘చిన్నారి పెళ్లికూతురు’గా హిందీలోనూ, తెలుగులోనూ కూడా డైలీ సీరి
‘‘ఇంత కాలం ‘తెల్ల’బోయింది చాలు! ఇక మీదట వద్దు’’ అంటోంది అవికా గోర్! ఆమె వద్దకి వచ్చిన ఓ బ్రాండ్ ఎండార్స్ మెంట్ ని సెకండ్ థాట్ లేకుండా రిజెక్ట్ చేసిందట. ఆమె ప్రమోట్ చేయాల్సింది ఫెయిర్ నెస్ ప్రాడక్ట్ కావటంతో గట్టిగా ‘నో’ చెప్పేసిందట. భారీగా డబ్బులు వచ్చే అవకాశం ఉన్నా ‘చిన్నారి పెళ్లికూతురు’ ఛాన్సే
‘చిన్నారి పెళ్లికూతురు’గా తెలుగు వారికి పరిచయం అయిన అవికా గోర్ ఏ క్షణంలోనైనా అందాల పెళ్లికూతుర్ని అయిపోటానికి సిద్ధం అంటోంది. కారణం ఆమెకు మన హైద్రాబాద్ లో దొరికిన ప్రియ మన్మథుడే! అఫ్ కోర్స్, అవికా బాయ్ ఫ్రెండ్ మిలింద్ చంద్వానీ హైద్రాబాదీ ఏం కాదు. కానీ, వారిద్దరూ ఇక్కడే కలుసుకున్నారట! మిలింద్ ని �