Disney Plus Hotstar Specials “Vadhuvu” web series trailer out: సరికొత్త కంటెంట్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ మరో ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ “వధువు”ను ప్రేక్షకులకు అందిస్తోంది. అవికా గోర్, నందు, అలీ రెజా కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ వెబ్ సిరీస్ ని ఎస్వీఎఫ్ బ్యానర్ లో శ్రీకాంత్ మొహ్తా, మహేంద్ర సోని నిర్మిస్తున్నారు. పోలూరు కృష్ణ దర్శకత్వం వహిస్తున్న “వధువు” వెబ్ సిరీస్ డిసెంబర్ 8వ తేదీ…
అవికా గోర్ తాజాగా తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయి. అవికా గోర్ వైట్ డ్రెస్ లో స్టైలిష్ లుక్ తో అదరగొట్టింది.అవికా గోర్ చిన్నారి పెళ్లికూతురు టీవీ సీరియల్ తో తెలుగు లో మంచి గుర్తింపు పొందింది.. ఉయ్యాలా జంపాల చిత్రం తో హీరోయిన్ గా పరిచయం అయింది. ఆ సినిమాలో హీరో రాజ్ తరుణ్ తో కలసి నటించింది. ఆ సినిమా మంచి విజయం సాధించింది.ఆ తర్వాత సినిమా…
Avika Gor : సల్మాన్ ఖాన్ చిత్రం 'కిసీ కా భాయ్ కిసీ కి జాన్' నుండి తొలగించబడినట్లు ‘చిన్నారి పెళ్లి కూతురు’ ఫేమ్ అవికా గోర్ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. 'యాంటీమ్' సినిమా నటీనటుల ఎంపిక సందర్భంగా ఆమెకు ఇలా జరిగింది.
Avika Gor: ఈ మధ్యకాలంలో సౌత్ ఇండస్ట్రీపై కామెంట్స్ చేయడం హీరోయిన్స్ కు అలవాటుగా మారిపోయింది. ఇక్కడ సినిమాలు చేసి, మంచి విజయాలను అందుకొని, వేరే ఇండస్ట్రీకి వెళ్లి అక్కడ సౌత్ ఇండస్ట్రీపై కామెంట్స్ చేసి విమర్శలకు గురవుతున్నారు.
సాయి రోనక్, అవిగా గోర్ జంటగా నటించిన 'పాప్ కార్న్' మూవీ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఈ రొమాంటిక్ కామెడీ చిత్రంతో మురళీ నాగ శ్రీనివాస్ గంథం దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.
అవికాగోర్, సాయిరోనర్ జంటగా నటించిన 'పాప్ కార్న్' మూవీలోని 'మది విహంగమయ్యే' గీతాన్ని యంగ్ హీరో నాగ చైతన్య విడుదల చేశారు. ఈ మూవీతో మురళీ గంధం దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
అవికా గోర్, సాయి రోనక్ జంటగా నటిస్తోన్న చిత్రం ‘పాప్ కార్న్’. ఎం. ఎస్. చలపతి రాజు సమర్పణలో ఆచార్య క్రియేషన్స్, అవికా స్క్రీన్ క్రియేషన్స్ బ్యానర్స్‌పై బోగేంద్ర గుప్తా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. బుధవారం ఈ మూవీ ట్రైలర్‌ను కింగ్ నాగార్జున విడుదల చేశారు.
సాయిరోనక్, అవికాగోర్ జంటగా నటిస్తున్న సినిమా 'పాప్ కార్న్'. ఫిబ్రవరి 10వ తేదీ జనం ముందుకు రాబోతున్న ఈ సినిమా ట్రైలర్ ను జనవరి 4న నాగార్జున ఆవిష్కరించబోతున్నారు.