Home
Aviation News
Aviation News News
-
Lufthansa Boeing 787 : గేట్ వద్దే కుప్పకూలిన బోయింగ్ 787 విమానం.. వైరల్ వీడియోలతో కలకలం
Lufthansa Boeing 787 : ఫ్రాంక్ఫర్ట్ విమానాశ్రయంలో గురువారం ఒక నాటకీయ సంఘటన చోటుచేసుకుంది. టెర్మినల్ 1 లోని గేట్ సమీపంలో పార్క్ చేసి ఉన్న లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్‌కు చెందిన ‘బోయింగ్ 787-9 డ్రీమ్‌లైనర్’ విమానం ముందు భాగం (ముక్కు భాగం) ఒక్కసారిగా నేలపైకి కుంగిపోయింది. విమానం నేలను తాకుతూ ఉన్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విమానాశ్రయ వర్గాలు తక్షణమే స్పందించి భారీ స్థాయిలో అత్యవసర సహాయక చర్యలు చేపట్టాయి. ఈ ప్రమాదాన్ని ఎయిర్పోర్ట్… -
Air India: ప్రధాని మోదీ పొదుపు మంత్రం.. ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం..
Air India: పశ్చిమాసియా యుద్ధం, ఇంధన సంక్షోభంతో భారత్ సహా ప్రపంచదేశాలు ఇబ్బందులు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోడీ పొదుపు సూచనలు చేశారు. విదేశీ ప్రయాణాలు తగ్గించుకోవడంతో పాటు ఇంధన పొదుపు చేపట్టాలని సూచించారు. ఈ నేపథ్యంలో ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. తన అంతర్జాతీయ కార్యకలాపాలను తగ్గిస్తున్నట్లు ఎయిర్ ఇండియా అధికారికంగా ప్రకటించింది. Read Also: Electric Vehicle: EV యజమానులకు కేంద్రం గుడ్ న్యూస్.. ఎయిర్ ఇండియా పలు ఇంటర్నేషనల్ రూట్లలో… -
Tokyo: టోక్యోలో తప్పిన విమాన ప్రమాదం.. ల్యాండింగ్ అవుతుండగా ఏం జరిగిందంటే..!
టోక్యో విమానాశ్రయంలో ఘోర విమాన ప్రమాదం తప్పింది. కొరియన్ ఎయిర్‌కు చెందిన విమానం జపాన్ రాజధాని టోక్యో ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండింగ్‌కు సిద్ధపడుతుండగా ఒక్కసారిగా భారీగా ఈదురుగాలులు వీచాయి. -
Air India : తప్పిన మరో ఘోర విమాన ప్రమాదం.. ఎయిరిండియా టైం అస్సలు బాలేదుగా..!
Air India Express incident Phuket : భారతీయ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌కు చెందిన విమానం బుధవారం థాయిలాండ్‌లోని ఫుకెట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అవుతున్న సమయంలో ప్రమాదానికి గురైంది. విమానం ముందు చక్రం (Nose Wheel)లో సాంకేతిక సమస్య తలెత్తడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. పైలట్ చాకచక్యంగా వ్యవహరించడంతో విమానంలోని ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారు. ఢిల్లీ నుండి ఫుకెట్ వెళ్లిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం, ల్యాండింగ్ సమయంలో రన్‌వేపైకి రాగానే దాని… -
Emirates Airlines : ప్రయాణికులకు రిలీఫ్..! మళ్లీ ప్రారంభమైన దుబాయ్ విమానాలు
Emirates Flights Resume : దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం (Dubai International Airport) కు సంబంధించిన విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేసిన ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ తాజాగా వాటిని మళ్లీ ప్రారంభించినట్లు ప్రకటించింది. భద్రతా కారణాల వల్ల కొంతసేపు విమానాల రాకపోకలను నిలిపివేసినట్లు తెలిపిన సంస్థ, పరిస్థితులు సమీక్షించిన తరువాత తిరిగి ఆపరేషన్లు ప్రారంభించినట్లు వెల్లడించింది. శనివారం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X లో ఎమిరేట్స్ ఒక ప్రకటన విడుదల చేసింది. ఇందులో మధ్యాహ్నం తర్వాత షెడ్యూల్ ఉన్న… -
Ajit Pawar : అజిత్ పవార్ విమానాన్ని నడిపిన పైలట్లు వీరే.. కెప్టెన్ సుమిత్ , శాంభవి పాఠక్..!
ముంబై నుంచి బారామతికి బయలుదేరిన అజిత్ పవార్ విమానం ఉదయం 8:45 – 9:15 గంటల మధ్య ప్రమాదానికి గురైంది. బారామతి విమానాశ్రయ రన్‌వేపై దిగడానికి ప్రయత్నిస్తున్న తరుణంలో విమానంలో తీవ్రమైన సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో విమానం రన్‌వేకు బదులుగా సమీపంలోని పొలాల్లోకి దూసుకెళ్లి భూమిని బలంగా ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే విమానం ముక్కలుగా విరిగిపోవడంతో పాటు భారీగా మంటలు చెలరేగాయి. ఈ ఘోర ప్రమాదంలో అజిత్ పవార్‌తో పాటు ఆయన వ్యక్తిగత సహాయకుడు… -
IndiGo Crisis: కారణం అదేనట.. ఇండిగో సంక్షోభంపై రాజ్యసభలో కేంద్రమంత్రి సమాధానం..
IndiGo Crisis: పార్లమెంట్ శీతకాల సమావేశాల్లో రాజ్యసభలో కేంద్ర విమానాయన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ.. FDTL ( Flight Duty Times Limitations) నిబంధనలను రూపొందించే ముందు అందరితో చర్చించామని తెలిపారు. -
IndiGo Refund Issue: రేపటిలోపు రీఫండ్లను చెల్లించాలి.. ఇండిగోకు కేంద్రం వార్నింగ్
IndiGo Refund Issue: ప్రయాణికుల లగేజీలను 48 గంటల్లో ఎవరివి వాళ్లకి అప్పగించాలని కేంద్రం తెలియజేసింది. ఈ రీఫండ్ ప్రక్రియలో జాప్యం చేసినా లేక ఆదేశాలను బేఖాతరు చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. -
Flight Tickets: చుక్కలు చూపిస్తున్న డొమస్టిక్ ఫ్లైట్ ఛార్జెస్ !
-
IndiGo CEO Apology: ఇండిగో విమానాల ఆలస్యం.. క్షమాపణలు చెప్పిన సీఈఓ
IndiGo CEO Apology: ఇండిగో విమానయాన సంస్థ గత మూడు రోజులుగా ఆపరేషనల్ సమస్యలను ఎదుర్కొంటోంది. భారీ సంఖ్యలో విమానాలు రద్దు కావడంతో పాటు అనేక ఫ్లైట్లు ఆలస్యమవుతుండటంతో దేశవ్యాప్తంగా ఎయిర్ పోర్టుల్లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితులపై ఇండిగో సీఈవో పీటర్ ఎల్బర్స్ ఈరోజు (డిసెంబర్ 4న) అధికారికంగా క్షమాపణలు చెప్పారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy : బీఆర్ఎస్ను మళ్లీ రానివ్వం.. కేసీఆర్‌ను పాపం వెంటాడుతోంది
-
చేవెళ్ల ఫామ్‌హౌస్‌లో విద్యార్థుల పార్టీపై పోలీసుల ఆకస్మిక దాడి.. భారీగా మద్యం పట్టివేత!
-
Mitchell Santner: 259 స్కోర్ చేసినా టీమిండియా ఫామ్ చూసి భయమేసింది.. ఆ ఒక్కటే మ్యాచ్‌ను మలుపుతిప్పింది: కివీస్ కెప్టెన్
-
Devi Sri Prasad: డీఎస్పీ మాస్ విధ్వంసం.. 100 మంది కళాకారులతో ‘ఎల్లమ్మ’ టైటిల్ సాంగ్!
-
Diwali lights safety tips: దీపావళికి లైట్లు కొనేటప్పుడు ఈ 5 జాగ్రత్తలు తప్పనిసరి.!
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!