జేమ్స్ కామెరూన్ దర్శకత్వం వహించిన సినిమా అవతార్ (Avatar) సినిమాకి సీక్వెల్ గా వస్తున్న చిత్రం ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్'(Avatar: the way of water). ప్రపంచ సినీ అభిమానులని ఒక కొత్త లోకంలోకి తీసుకోని వెళ్లడానికి ‘అవతార్ 2’ డిసెంబర్ 16న విడుదల కానుంది. ప్రస్తుతం ప్రపంచ సినీ అభిమానులందరూ ఎదురుచూస్తున్న ఒకే ఒక్క సినిమా
13 ఏళ్ల క్రితం విడుదలైన ‘అవతార్’ చిత్రం అప్పట్లో కలెక్షన్ల పరంగా కొత్త రికార్డులు సృష్టించింది. జేమ్స్ కెమరూన్ డైరెక్ట్ చేసిన ఈ విజువల్ వండర్ తాజాగా రీరిలీజ్ అయ్యి హాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర సూపర్బ్ కలెక్షన్స్ ని రాబట్టింది. అవతార్ సినిమా రీరిలీజ్ లో కూడా ప్రపంచవ్యాప్తంగా 285 మిలియన్ డాలర్లు వస�