Volvo C40 Recharge: స్వీడన్ ఆటోమేకర్ వోల్వో తన కొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ వోల్వో C40 రీఛార్జ్ కారును లాంచ్ చేసింది. ఇది ఈ కంపెనీ రెండో ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ అంతకుముందు వోల్వో నుంచి XC40 రీఛార్జ్ ఉంది. ఇండియా కార్ మార్కెట్ లో ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ పెరుగుతున్న నేపధ్యంలో అన్ని
Honda Elevate: జపనీస్ కార్ మేకర్ హోండా తన ఎలివేట్ ఎస్‌యూవీ కార్ రేట్లను ప్రకటించింది. హోండా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇండియన్ మార్కెట్ లోకి ఈ కారును ఇంట్రడ్యూస్ చేసింది
దాదాపు ఆరు సంవత్సరాల క్రితం, ఆగస్టు 2017లో దిగ్గజ బ్రిటీష్ మోటార్‌సైకిల్ తయారీదారు ట్రయంఫ్, అభివృద్ధి చెందుతున్న మార్కెట్‌ల కోసం చిన్న నుంచి మధ్య స్థాయి సామర్థ్యం గల మోటార్‌సైకిళ్లను రూపొందించడానికి భారతీయ ద్విచక్ర వాహన దిగ్గజం బజాజ్‌తో జతకట్టింది.
Kia Seltos facelift: సౌత్ కొరియన్ ఆటో మేకర్ కియా తన కొత్త సెల్టోస్ ను ఈ రోజు ఆవిష్కరించింది. కియా సిల్టోస్ ఫేస్‌లిఫ్ట్ కోసం ఎదురుచూస్తున్న వినియోగదారులకు ఈ నెల 14 నుంచి బుకింగ్స్ ఓపెన్ చేయనున్నట్లు తెలిపింది. కొత్త సెల్టోస్ 18 వేరియంట్లతో అందుబాటులో ఉండనుంది. కియా సిల్టోస్ ఫేస్‌లిఫ్ట్ హ్యుందాయ్ క్రెటాకు డైరెక్ట్ కాంపిటీషన్ కాబోతోంది. గత సెల్టోస్ తో పోలిస్తే ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ లో ఇంటీరియర్, ఎక్స్ టీరియర్లోలో భారీ మార్పులు…
Tata Altroz iCNG: ఇండియాలో సీఎన్‌జీ వాహనాల మోడల్స్ విడుదల అవుతున్నాయి. ఇప్పటికే మారుతి సుజుకీ దీంట్లో ముందుంది. ఇప్పుడు దేశీయ ఆటో మొబైల్ దిగ్గజం టాటా కూడా ఆ దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే టాటా లో టియాగో, టిగోర్ సీఎన్‌జీ వెర్షన్ కార్లు ఉండగా.. ప్రస్తుతం మరో హ్యచ్ బ్యాక్ కారు టాటా ఆల్ట్రోజ్ ఐసీఎన్‌జీని తీసుకువస్తోంది. దీనికి సంబంధించిన ధరలను కూడా వెల్లడించింది. భారతదేశంలో ట్విన్-సిలిండర్ CNG సిస్టమ్‌ను కలిగి ఉన్న మొదటి…
ప్రముఖ వ్యాపారవేత్త మహీంద్రా అండ్ మహీంద్రా మాజీ ఛైర్మన్ కేశబ్ మహీంద్రా కన్నుమూశారు. ఆయన వయసు 99 ఏళ్లు. కేశబ్ మహీంద్రా 1963 నుండి 2012 వరకు మహీంద్రా గ్రూప్ కు ఛైర్మన్‌గా పనిచేశారు.
2023 Tata Harrier: దేశీయ ఆటోమేకర్ దిగ్గజం టాటా తన హారియర్ ను మరింత గ్రాండ్ గా తీసుకురాబోతోంది. 2023 టాటా హారియర్ కోసం ఇప్పటికే బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి. అధునాతన అడాస్( అడ్వాన్సుడ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్) కొత్త హారియర్ లో టాటా తీసుకురాబోతోంది. న్యూ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి కొత్త ఫీచర్లతో రాబోతోంది. పాత హారియర్ ధర రూ. 15 లక్షలు (ఎక్స్ షోరూం) నుంచి రూ. 22.60 లక్షలు (ఎక్స్…
India Now World's 3rd Largest Auto Market After China And US: ప్రపంచంలోనే అతిపెద్ద ఆటోమార్కెట్ గా ఇండియా ఉంది. ప్రస్తుతం ఈ విషయంలో ఇండియా మరో ఘనత సాధించింది. ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆటో మార్కెట్ గా అవతరించింది. జపాన్ దేశాన్ని అధిగమించి మన దేశం ఈ స్థానంలోకి చేరింది. నిక్కీ ఆసియా ప్రకారం.. మొదటిసారిగా ఇండియా మూడో స్థానానికి చేరినట్లు శుక్రవారం వెల్లడించింది. భారతదేశంలో ఈ ఏడాది వాహనాల విక్రయం కనీసం…
New Mahindra Thar: మహీంద్రా థార్, ఈ కారు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కరలేదు. ఆఫ్ రోడింగ్ సామర్థ్యం ఉన్న ఈ కారు ఇటీవల కాలంలో భారీ అమ్మకాలను నమోదు చేసుకుంది. తాజాగా కొత్త థార్ జనవరి 9న భారతదేశంలో విడుదల కానున్నట్లు సమాచారం. గతంతో పోలిస్తే ఈసారి థార్ ధర మరింతగా తగ్గే అవకాశం కనిపిస్తోంది. ఇప్పుడున్న థార్ లా కాకుండా కొత్తగా రాబోతోన్న థార్ 1.5 లీటర్ డిజిల్ ఇంజన్ ను కలిగి 2…