Usman Khawaja: ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు బిగ్ షాక్ తగిలింది. ఆసీస్ ఓపెనర్ ఉస్మాన్ ఖ్వాజా అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. శుక్రవారం జరిగిన ప్రెస్‌మీట్‌లో తన కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ నిర్ణయాన్ని ప్రకటించాడు. ఇంగ్లండ్‌తో జరగనున్న ఐదో యాషెస్ టెస్టే తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ అని స్పష్టం చేశాడు. 39 ఏళ్ల ఈ ఎడమచేతి బ్యాటర్ ఈరోజు ఉదయం తన సహచర ఆటగాళ్లకు కూడా తన రిటైర్మెంట్ విషయాన్ని తెలియజేశాడు. అయితే, 2011లో…
Bob Cowper: తాజాగా మెల్‌బోర్న్‌లో ఆస్ట్రేలియా దిగ్గజ టెస్ట్ క్రికెటర్ బాబ్ కౌపర్ (Bob Cowper) 84 సంవత్సరాల వయస్సులో కన్నుమూశారు. ఆయన చాలా కాలంగా క్యాన్సర్‌తో పోరాడి తుది శ్వాస విడిచారు. బాబ్ కౌపర్ టెస్ట్ క్రికెట్‌లో తొలి ట్రిపుల్ సెంచరీ సాధించిన ఆస్ట్రేలియన్ బ్యాటర్‌గా గుర్తింపు పొందారు. ఇక ఈ దిగ్గజ క్రికెటర్ తన టెస్ట్ క్రికెట్ కెరియర్ లో 27 టెస్ట్ మ్యాచ్‌లు ఆడి 46.84 సగటుతో మొత్తం 2061 పరుగులు చేశారు.…
Stuart MacGill: మాదకద్రవ్యాల సంబంధించి ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ స్టువర్ట్ మెక్‌గిల్ (Stuart MacGill) దోషిగా తేలాడు. అతనిపై ఇదివరాలుడ్రగ్స్ కేసు నమోదు కాగా.. తాజాగా కోర్టు అతడిని దోషిగా తేల్చింది. ఈ కేసు కారణంగా మెక్‌గిల్ భవిష్యత్తు అంధకారంగా మారింది. మాదకద్రవ్యాల ముఖ్యంగా చెప్పుకొనే కొకైన్ సంబంధిత అక్రమ వ్యాపారంలో ఆయన తన బావమరిదితో కలిసి ఓ డ్రగ్ డీలర్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు కోర్టు నిర్ధారించింది. ఈ కేసు మొత్తం ఎనిమిది రోజుల పాటు విచారణ…