మహిళా వన్డే ప్రపంచకప్ 2025లో భాగంగా ఇండోర్ వేదికగా ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆసీస్ బౌలింగ్ ఎంచుకుంది. ప్రొటీస్ టీమ్ బ్యాటింగ్ చేస్తోంది. ఈ మ్యాచ్‌తో ప్రపంచకప్‌లో అగ్రస్థానం ఎవరిది అనేది తేలిపోతుంది. సెమీస్‌లో భారత జట్టు ఎదురయ్యే ప్రత్యర్థి ఎవరో కూడా ఆ మ్యాచ్‌తో తేలనుంది. అయితే ఈ మ్యాచ్‌కు ముందు ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్లు వేధింపులకు గురయ్యారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. దక్షిణాఫ్రికాతో…
ప్రస్తుతం ఇండియాలో జరుగుతున్న మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో ఆస్ట్రేలియా సరికొత రికార్డు సృష్టించింది. ఆదివారం విశాఖపట్నంలో జరిగిన హై-వోల్టేజ్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా మహిళల జట్టు మరోసారి టీమిండియాను చిత్తు చేసింది. ఉత్కంఠభరిత పోరులో ఆస్ట్రేలియా కెప్టెన్ అలిస్సా హీలీ (142; 107 బంతుల్లో 21×4, 3×6) మెరుపు సెంచరీతో.. 331 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించింది. ఇది వన్డే చరిత్రలో అత్యధిక ఛేజింగ్. మహిళల వన్డే క్రికెట్ చరిత్రలోనే 331 పరుగులు సక్సెస్‌ఫుల్ రన్ ఛేజ్…
AUS vs IND: బ్రిస్బేన్ వేదికగా జరుగుతున్న రెండో వన్డేలో ఆస్ట్రేలియా టీమిండియా పై భారీ విజయాన్ని అందుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 8 వికెట్లకు 371 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా బ్యాట్స్ ఉమెన్‌లు తమ ఇన్నింగ్స్‌లో మొత్తం 40 ఫోర్లు, 7 సిక్సర్లు కొట్టారు. ఆస్ట్రేలియా తరఫున ఇద్దరు బ్యాట్స్‌ఉమెన్‌లు సెంచరీలు సాధించారు. ఈ ఇన్నింగ్స్ లో జార్జియా వాల్ 87 బంతుల్లో 101 పరుగులు చేయగా.. ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ పెర్రీ 75…
మహిళల టీ20 ప్రపంచకప్ 2024లో ఇంగ్లండ్ శుభారంభం చేసింది. శనివారం షార్జా మైదానంలో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 21 పరుగుల తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసింది. ఓపెనర్ డానీ వ్యాట్ (41) టాప్ స్కోరర్. బంగ్లా బౌలర్లలో నహిద అక్తర్ (2/32), ఫాతిమా ఖాతూన్ (2/18) సత్తా చాటారు. ఛేదనలో బంగ్లా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 97…
కరోనా బ్రేక్ తర్వాత ఇంగ్లాండ్ టూర్ కి వెళ్లిన భారత మహిళలు అక్కడ ఇంగ్లిష్ జట్టుతో మూడు తాళక ఫార్మటు లలో పోటీ పడ్డారు. ఇక అక్కడి నుండి ఇప్పుడు ఆసీస్ వెళ్లిన భారత మహిళలు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లారు. ఇక అక్కడ వారితో 15 ఏళ్ళ తర్వాత మళ్ళీ మొదటిసారి టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నారు… అది కూడా పింక్ టెస్ట్. అయితే ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆసీస్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దాంతో…