పింక్ టెస్ట్ : టాస్ ఓడి బ్యాటింగ్ కు భారత జట్టు
By Manohar
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా బ్రేక్ తర్వాత ఇంగ్లాండ్ టూర్ కి వెళ్లిన భారత మహిళలు అక్కడ ఇంగ్లిష్ జట్టుతో మూడు తాళక ఫార్మటు లలో పోటీ పడ్డారు. ఇక అక్కడి నుండి ఇప్పుడు ఆసీస్ వెళ్లిన భారత మహిళలు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లారు. ఇక అక్కడ వారితో 15 ఏళ్ళ తర్వాత మళ్ళీ మొదటిసారి టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నారు… అది కూడా పింక్ టెస్ట్. అయితే ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆసీస్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దాంతో మొదట బేటింగ్ కు వచ్చింది భారత జట్టు. ఇక సొంత గడ్డపై ఆసీస్ ను ఓడించడం అంటే కొంచెం కష్టమే. కానీ ఈ ఏడాది ఆరంభంలో భారత పురుషుల జట్టు ఆసీస్ పై విజయం సాధించి సిరీస్ సొంతం చేసుకుంది. ఇప్పుడు మహిళలు కూడా ఆ పని చేయగలరా.. లేదా అనేది చూడాలి.
Also Read
- Yashasvi Jaiswal: ‘అలా ప్రవర్తించకూడదు’.. జైస్వాల్‌పై ఐసీసీ చర్యలు తప్పవు?
- Karn Sharma Retirement: నాలుగు ఐపీఎల్ టైటిళ్ల హీరో రిటైర్మెంట్.. భారత్, ఐపీఎల్, దేశవాళీ క్రికెట్‌కు గుడ్‌బై!
- Yashasvi Jaiswal: కొలంబో టెస్టులో హైడ్రామా.. జైస్వాల్–ఫెర్నాండో ఫైట్.. అసలు ఏం జరిగిందంటే?
- Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. 300 బంతులు ఆడగలనని ప్రపంచానికి చూపించాలి!
తాజావార్తలు
-
Modi-Trump: మోడీ–ట్రంప్ భేటీలో ట్విస్ట్.. ‘ప్రశ్నలు వద్దు’ అన్న భారత్, ట్రంప్ మాత్రం అడిగేశారు!
-
Hollywood: హాలీవుడ్ దెబ్బకు బాలీవుడ్ బెంబేలు .. ‘స్పైడర్ మ్యాన్’ దూకుడుతో మారుతున్న బాక్సాఫీస్ లెక్కలు
-
Yashasvi Jaiswal: ‘అలా ప్రవర్తించకూడదు’.. జైస్వాల్‌పై ఐసీసీ చర్యలు తప్పవు?
-
Karn Sharma Retirement: నాలుగు ఐపీఎల్ టైటిళ్ల హీరో రిటైర్మెంట్.. భారత్, ఐపీఎల్, దేశవాళీ క్రికెట్‌కు గుడ్‌బై!
-
Rahul Ramakrishna: అలాంటి పాత్రలు చేయడం ఇష్టం లేదు.. విజయ్ దేవరకొండ నా కాల్స్ తీసుకోవడం మానేశాడు..
ట్రెండింగ్
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క