Home
Australia Tour
Australia Tour News
-
Team India: రోహిత్ శర్మ కీలక నిర్ణయం.. ఇంగ్లండ్ టూర్‌కు దూరం..!
ఈ ఏడాది చివరలో ఇంగ్లాండ్‌తో జరగబోయే టెస్ట్ సిరీస్‌లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఆడటం కష్టమే. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో విఫలమైన రోహిత్.. ఈ సిరీస్‌లో పాల్గొనకూడదని అతను నిర్ణయించుకున్నట్లు క్రీడా వర్గాలు వెల్లడించాయి. మరోవైపు.. బీజీటీలో ఫెయిల్ అయిన కోహ్లీ మాత్రం ఆడనున్నట్లు తెలుస్తోంది. -
Mohammed Shami: షమీ ఫిట్‌నెస్‌పై బిగ్ అప్డేట్.. ఆస్ట్రేలియా టూర్‌కు స్టార్ బౌలర్..!
వచ్చే నెలలో టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. అయితే.. ఈ పర్యటనలో టీమిండియా స్టార్ బౌలర్ మహమ్మద్ షమీ ఈ టూర్లో పాల్గొంటాడా లేదా అనేది అనుమానాలు ఉండేవి. అయితే.. వాటికి షమీ ఫుల్ స్టాప్ పెట్టాడు. తన ఫిట్‌నెస్‌పై షమీ స్వయంగా అప్డేట్ ఇచ్చాడు. తాను నొప్పి నుంచి పూర్తిగా విముక్తి పొందానని, ఆస్ట్రేలియా టెస్టు పర్యటనకు దూరం కానని చెప్పాడు. -
Chicha Ka Australia Tour: రాహుల్ సిప్లిగంజ్ ఆస్ట్రేలియా టూర్..
Chicha Ka Australia Tour: రాహుల్ సిప్లిగంజ్ ప్రత్యేకంగా పరిచయం అక్కరలేని పేరు. నాటునాటు సాంగ్‌తో ఏకంగా ఆస్కార్ అవార్డ్ విజేతగా నిలిచి భారత సినీలోకానికి పరిచయమయ్యారు. ఆయన ఆస్ట్రేలియాలో భారీ లైవ్ ఫెర్ఫామెన్స్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఓల్డ్ మాంక్ ఎంటర్టైన్మెంట్స్, హ్యాష్‌ట్యాగ్ ఇండియా మ్యాగజైన్ మరియు వాసవి గ్రూప్ సహకారంతో రాహుల్ సిప్లిగంజ్ ఆస్ట్రేలియాలో తన మొట్టమొదటి అంతర్జాతీయ ప్రత్యక్ష ప్రదర్శనను ఈ నవంబర్ 25న ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లోని టింబర్ యార్డ్‌లో ఇవ్వనున్నారు.
తాజావార్తలు
-
Bloody Romeo: ‘బ్లడీ రోమియో’లో నాని లుక్ లీక్.. సెట్స్ నుంచి బయటికి వచ్చిన వీడియోలు!
-
Amit Shah : రాబోయే రోజుల్లో తెలంగాణలోనూ బీజేపీయే గెలవబోతోంది
-
Tollywood : సీనియర్స్ స్పీడ్..కుర్ర హీరోల లేట్?
-
GVMC Result Day: పోలింగ్ శాతం హఠాత్తుగా పెరగడంపై వైసీపీ అనుమానం.. రేపే ఓట్ల లెక్కింపు
-
Daredevil Movie: గ్రాండ్‌గా మొదలైన అజిత్ ‘డేర్‌డెవిల్’.. క్రేజీ క్యాస్టింగ్ వైరల్!
ట్రెండింగ్
-
రూ.10,999కే 50MP కెమెరా ఫోన్, 7000mAh బ్యాటరీతో Karbonn Rebel సిరీస్ లాంచ్..!
-
Women’s Cricket World Cup 2025: తొలిసారి విశ్వవిజేతగా నిలిచి ఏడాది.. ప్రపంచకప్‌తో చరిత్ర తిరగరాసిన భారత అమ్మాయిలు..!
-
ఆస్ట్రేలియాకు షాక్.. Hong Kong Sixes 2026 విజేతగా ఆఫ్ఘనిస్థాన్..!
-
మళ్లీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి Karbonn.. Rebel సిరీస్‌లో రానున్న ఫోన్లు..!
-
9000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz డిస్ప్లేతో OnePlus Turbo 6Vs స్మార్ట్‌ఫోన్ లాంచ్..!