Australia announce preliminary squad for ICC ODI World Cup 2023: ఈ ఏడాది భారత్ ఆతిథ్యమివ్వనున్న వన్డే ప్రపంచకప్ 2023 అక్టోబర్ 5న ఆరంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ మెగా టోర్నీ కోసం క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) 18 మంది ఆటగాళ్లతో కూడిన ప్రాథమిక జట్టు (ప్రిలిమినరీ స్క్వాడ్)ను ప్రకటించింది. ఈ జట్టులో ఆసీస్ స్టార్ బ్యాటర్ మార్నస్ లబుషేన్‌కు చోటు దక్కలేదు. ఆస్ట్రేలియా ప్రిలిమినరీ స్క్వాడ్‌లో ఇద్దరు కొత్త ఆటగాళ్లకు చోటు…