టీ 20 వరల్డ్ కప్ వార్మప్ మ్యాచ్ లలో భాగంగా ఇవాళ టీమిండియా మరియు ఆస్ట్రేలియా జట్ల మధ్య మ్యాచ్ జరుగుతున్న విషయం తెల్సిందే. అయితే.. ఈ మ్యాచ్ కు సంబంధించిన టాస్ ప్రక్రియ కాసేపటి క్రితమే… ముగిసింది. ఇందులో టాస్ నెగ్గిన ఆసీస్… మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో మొదట బౌలింగ్ చేయనుంది టీమిండియా జట్టు. ఇక జట్ల వివరాల్లోకి వెళితే… ఆస్ట్రేలియా : డేవిడ్ వార్నర్, ఆరోన్ ఫించ్ (సి), మిచెల్ మార్ష్, స్టీవెన్…