Yashasvi Jaiswal: భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న బోర్డర్- గవాస్కర్ ట్రోఫీ నేపథ్యంలో మొదటి టెస్ట్ లో టీమిండియా స్వల్ప ఆధిక్యాన్ని కనపరిచింది. ఇక రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా ఆటగాళ్లు కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్ లు ఆస్ట్రేలియా ఆటగాళ్లకు చుక్కలు చూపించారు. రెండో ఇన్నింగ్స్ లో ఒక్క వికెట్ పడకుండా రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 172 పరుగులు సాధించింది. దీంతో టీమిండియా రెండో రోజు ఆట ముగిసే సమయానికి…