New Year 2026: ప్రపంచం అంతా న్యూ ఇయర్ జోష్ కనిపిస్తోంది. కొత్త ఏడాది 2026కు స్వాగతం పలిచేందుకు ప్రజలంతా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే కొన్ని దేశాలు న్యూ ఇయర్‌ను గ్రాండ్‌గా వెల్‌కమ్ చేశాయి. న్యూజిలాండ్‌లో కొత్త సంవత్సర వేడుకలు అంబరాన్ని అంటాయి. అక్లాండ్ బాణాసంచా వెలుగులతో నిండిపోయింది. ప్రతీసారి కొత్త సంవత్సరం వేడుకలు న్యూజిలాండ్‌లో జరుగుతాయని చాలా మంది భావిస్తుంటారు. అయితే, అది నిజం కాదు, న్యూజిలాండ్ కన్నా ముందే పసిఫిక్ మహాసముద్రంలోని కిరిబాటీ ద్వీప దేశానికి…
New Year 2026: కొత్త సంవత్సరానికి న్యూజిలాండ్ వెల్‌కమ్ చెప్పింది. బుధవారం సాయంత్రం 4.30 గంటలకు( భారత కాలమాన ప్రకారం) న్యూజిలాండ్ 2026కు ఘనంగా స్వాగతం పలికింది. అక్లాండ్‌లో పెద్ద ఎత్తున ఫైర్ క్రాకర్స్ కాల్చి ప్రజలు సంబరాలు చేసుకున్నారు. అక్లాండ్‌లోని ప్రతిష్టాత్మక స్కై టవర్‌పై ఫైర్ క్రాకర్ వెలుగులు అందర్ని ఆకర్షించాయి.