New Year 2026: న్యూ ఇయర్ 2026కు న్యూజిలాండ్ గ్రాండ్ వెల్‌కమ్..
- న్యూఇయర్‌కు వెల్‌కమ్ చెప్పిన న్యూజిలాండ్..
- అక్లాండ్‌లో భారీగా వేడుకలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
New Year 2026: కొత్త సంవత్సరానికి న్యూజిలాండ్ వెల్‌కమ్ చెప్పింది. బుధవారం సాయంత్రం 4.30 గంటలకు( భారత కాలమాన ప్రకారం) న్యూజిలాండ్ 2026కు ఘనంగా స్వాగతం పలికింది. అక్లాండ్‌లో పెద్ద ఎత్తున ఫైర్ క్రాకర్స్ కాల్చి ప్రజలు సంబరాలు చేసుకున్నారు. అక్లాండ్‌లోని ప్రతిష్టాత్మక స్కై టవర్‌పై ఫైర్ క్రాకర్ వెలుగులు అందర్ని ఆకర్షించాయి.
Read Also: Nushrratt Bharuccha: “ఘోరమైన పాపం”.. నుష్రత్ భరుచూ ‘‘మహాకాల్’’ ఆలయ సందర్శనపై ముస్లింల ఆగ్రహం..
Also Read
కొత్త సంవత్సరానికి న్యూజిలాండ్ వెల్‌కమ్ చెప్పింది. ప్రపంచంలో నూతన సంవత్సర వేడుకలు తొలుత జరిగేది న్యూజిలాండ్‌లోనే. బుధవారం సాయంత్రం 4.30 గంటలకు( భారత కాలమాన ప్రకారం) న్యూజిలాండ్ 2026కు ఘనంగా స్వాగతం పలికింది. అక్లాండ్‌లో పెద్ద ఎత్తున ఫైర్ క్రాకర్స్ కాల్చి ప్రజలు సంబరాలు చేసుకున్నారు. న్యూజిలాండ్ తర్వాత పసిఫిక్ మహాసముద్రంలోని ద్వీపదేశాలతో పాటు ఆస్ట్రేలియా కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకనున్నాయి. చిట్టచివరిగా న్యూఇయర్ సెలబ్రేట్ చేసే దేశంగా అమెరికా ఉంది. నిజానికి న్యూజిలాండ్ కన్నా ముందే పసిఫిక్ దేశమైన కిరిబాటిలో మధ్యాహ్నం 3.30 గంటలకే న్యూఇయర్ వస్తుంది.
ఇండియా కన్నా ముందు, సాయంత్రం 6.30 గంటలకు ఆస్ట్రేలియా, రాత్రి 8.30 గంటలకు జపాన్, ఉత్తర, దక్షిణ కొరియాలో, రాత్రి 9.30 గంటలకు చైనా, మలేషియా, సింగపూర్, హాకాంగ్, ఫిలిప్పీన్స్, రాత్రి 10.30 గంటలకు థాయిలాండ్, వియత్నాం, కాంబోడియాలలో కొత్త సంవత్సరం వస్తుంది.
#WATCH | Fireworks adorn New Zealand's Auckland as it welcomes the #NewYear2026.
(Source: TVNZ via Reuters) https://t.co/BNqBWHimml pic.twitter.com/hOdme8i36M
— ANI (@ANI) December 31, 2025
తాజావార్తలు
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
-
Shreyas Iyer: ఓడిపోతామనుకున్నా.. అక్కడే మ్యాచ్ మలుపు తిరిగింది..
-
Shai Hope: అదే మా కొంప ముంచింది.. చాలా బాధగా ఉంది.. వెస్టిండీస్ కెప్టెన్ ఆవేదన..
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!