Bathukamma Tangedu Flowers: తెలంగాణ రాష్ట్రంలోని ఆడపడుచులకు అతి పెద్ద పండగ బతుకమ్మా.. ఈ బతుకమ్మా పండుగకు రాష్ట్రమంతా సందడిగా ఉంటుంది. ప్రతి ఇంట్లో బతుకమ్మలు రంగు రంగు పూలతో గుభాళిస్తాయి.
Bathukamma Day-2: తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజైన నిన్న(అక్టోబర్ 2) ఎంగిలిపూల బతుకమ్మను తయారు చేసి ఆడిపాడిన మహిళలు రెండోరోజు అటుకుల బతుకమ్మను సిద్ధం చేయనున్నారు.