Hyderabad Crime: నార్సింగ్ లో దారుణం జరిగింది. మై హోమ్ భుజ తొమ్మిదవ అంతస్తు పై నుండి పడి యువతి మృతి చెందిన ఘటన కలకలం రేపుతుంది. మృతి చెందిన యువతి ఒరిస్సా రాష్ట్రానికి చెందిన అశ్విత సింగ్ గా గుర్తించారు. సరోగసి ద్వారా పిల్లలను కనివ్వడం కోసం ఒరిస్సా రాష్ట్రం నుంచి అశ్విత సింగ్ ను రాజేష్ బాబు అనే వ్యక్తి తీసుకువచ్చాడు. పిల్లలను కనివ్వడం కోసం పది లక్షల డీల్ మాట్లాడుకున్నాడు. గత కొన్నాళ్లుగా…