భద్రాచలంలో దారుణం చోటుచేసుకుంది. పొట్టకూటి కోసం ఛత్తీస్గఢ్ నుండి వలస వచ్చి కూలి పనులు చేస్తున్న ఇద్దరు మైనర్ బాలికల పై అత్యాచారయత్నం చేశారు ఇద్దరు కామాంధులు. తాము ఎంత ప్రాధేయపడ్డ తమను కొట్టి లోటర్చుకోవలని ప్రయత్నించారని అక్కడి నుండి తప్పించుకొని తమవారిని ఆశ్రయించినట్లు బాలికలు చెబుతున్నారు