ఆంటీ.. ఈ పదం అంటే అమ్మాయిలకు ఎంత చిరాకంటే దానిని మాటల్లో కూడా వర్ణించలేం. ఎవరైనా ఆంటీ అనిపిలిస్తే చాలా చిర్రెత్తుకొస్తుంది. ఈ ఆంటీ వివాదం మొన్నీమధ్య టాలీవుడ్ లో కూడా దుమారం రేపింది. ప్రముఖ యాక్టర్, యాంకర్ అనసూయ ఈ విషయంలో చాలా ఫైర్ అయ్యారు కూడా. రీసెంట్ గా హీరోయిన్ ప్రియమణి కూడా ఇలాంటి కామెంట్లపై ఘాటుగా స్పందించిన విషయం తెలిసిందే. ఇక తాజాగా వైరల్ అవుతున్న ఓ వార్త ప్రకారం ఆంటీ అన్నందుకు…