డెబిట్ కార్డ్ లేదా ఏటీఎం కార్డును దాదాపు అందరు వినియోగిస్తున్నారు. ఏటీఎం కార్డులో ఒక చిన్న చిప్ ఉంటుంది. కానీ, అది దేనికి సంబంధించినదో.. దేనికి ఉపయోగపడుతుందో మీకు తెలుసా? డెబిట్ కార్డ్‌లోని మెరిసే చిన్న చదరపు ఆకారపు భాగాన్ని EMV చిప్ అంటారు. EMV అంటే యూరోపే, మాస్టర్ కార్డ్, వీసా – ఈ టెక్నాలజీని సృష్టించిన మూడు కంపెనీలు. ఇది ఒక చిన్న మెటల్ స్క్వేర్ లాగా కనిపిస్తుంది. Also Read:Baby Sale :…
ఉద్యోగులకు ఆయా కంపెనీలు పీఎఫ్ సౌకర్యం కల్పిస్తుంటాయి. ప్రతి నెల ఉద్యోగి శాలరీ నుంచి కొంత మొత్తం పీఎఫ్ ఖాతాలో జమ అవుతుంది. అయితే పీఎఫ్ డబ్బులను విత్ డ్రా చేసుకోవడానికి చాలా మంది ఇబ్బందులు పడుతుంటారు. ఎలా విత్ డ్రా చేసుకోవాలో తెలియక ఈపీఎఫ్ఓ ఆఫీసుల చుట్టూ తిరుగుతుంటారు. ఆన్ లైన్ సేవలు అందుబాటులో ఉన్నప్పటికీ కూడా అవగాహన లేక విత్ డ్రా చేసుకోలేక పోతుంటారు. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్…
ATM Fraud: ఏటీఎంలో డబ్బులు డ్రా చేసేందుకు వెళ్లిన రాజు అనే వ్యక్తి ఏటీఎం కార్డు మార్చి గుర్తుతెలియని దుండగుడు రూ.40 వేలు కాజేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఈ ఘటన జరిగింది.
ఈరోజుల్లో పెళ్లి చేసుకోవాలంటే ఏదైనా స్పెషల్ ఉండాల్సిందే అంటున్నారు జంటలు.. జీవితంలో చేసుకొనే అతి ముఖ్యమైన వేడుక కావడంతో జనాలు క్రేజీగా ఆలోచిస్తున్నారు.. తాజాగా ఓ పెళ్లికి సంబందించిన వెడ్డింగ్ పెళ్లి కార్డు ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఇటీవల కాలంలో సోషల్ మీడియా ప్రపంచంలో ఎన్నో అద్భుతమైన కార్డ్‌లను చూసి ఉంటారు. లీవ్ లెటర్ టైప్‌లో రాయడం, ప్రశ్నాపత్రంలో టైప్‌లో వెడ్డింగ్ కార్డులు ఈ మధ్య వైరల్ అయ్యాయి. ఇదీ అంతకు మించి…
ATM Card : ఏటీఎం కార్డు హోల్డర్స్ కు గుడ్ న్యూస్. మీకు ఏటీఎం ఉంటే కార్డును వాడుతున్న ఖాతాదారులందరికీ రూ.5 లక్షల మేర ప్రయోజనం కల్పిస్తామని బ్యాంకు తెలిపింది.