కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ సినిమా బాలీవుడ్ బాక్సాఫీస్ చరిత్రని పునాదులతో సహా పెకలిస్తుంది. ఇప్పటివరకూ స్టార్ హీరోలు క్రియేట్ చేసిన ప్రతి రికార్డుని బ్రేక్ చేసి, కొత్త చరిత్రని రాస్తుంది జవాన్ సినిమా. సౌత్ లో నూటయాభై, ఓవర్సీస్ లోనే 370 కోట్లు దాటింది అంటే జవాన్ కలెక్షన్స్ ఇక నార్త్ లో ఏ రేంజులో ఉన్నాయో ఊహించొచ్చు. షారుఖ్ ర్యాంపేజ్ కి జవాన్ సినిమా సరికొత్త బెంచ్ మార్క్స్ ని క్రియేట్…