‘ధురంధర్’ బ్లాక్ బస్టర్ తర్వాత ‘డాన్ 3’ మూవీ నుంచి రణవీర్ సింగ్ తప్పుకున్నారు. వరుసగా గ్యాంగ్ స్టర్ చిత్రాల్లో కనిపించడం ఇష్టం లేకే ఈ నిర్ణయం తీసుకున్నారని టాక్. గల్లీబాయ్ ప్లేస్‌లోకి గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్‌ను తీసుకునేందుకు డైరెక్టర్ ఫర్హాన్ అక్తర్ అప్రోచ్ అయ్యారు. డాన్ 2లో హృతిక్ గెస్ట్ అప్పీరియన్స్ ఇచ్చిన నేపథ్యంలో డాన్ 3కి అతడే బెస్ట్ ఛాయిస్ అని దర్శకుడు ఫీలై అడిగితే.. క్రిష్ 4 ప్రాజెక్ట్ వల్ల ఈ…