సీనియర్ హీరోయిన్ ప్రియాంక చోప్రా గురించి పరిచయం అక్కర్లుదు. ప్రజంట్ బాలీవుడ్, హాలివుడ్ విషయం పక్కన పెడితే.. ఈ అమ్మడు పేరు ఇలా హఠాత్తుగా టాలీవుడ్‌లో వినిపిస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. ముందు మహేష్ బాబు – రాజమౌళి ప్యాన్ వరల్డ్ మూవీలో ఛాన్స్ కొట్టేసింది. అందులో ఆమె హీరోయినా లేక ప్రాధాన్యం ఉన్న పాత్ర చేస్తోందా లాంటి క్లారిటీ ఇప్పటిదాకా రాలేదు. కానీ లీక్స్ అయితే మహేష్ జోడి కాదని అంటున్నాయి. దీని గురించి రాజమౌళి చెబితే…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన తదుపరి చిత్రంతో మరోసారి ప్రేక్షకులను ఆశ్చర్యపరచడానికి సిద్ధమవుతున్నారు. ప్రముఖ దర్శకుడు అట్లీతో జతకట్టనున్న ఈ చిత్రం గురించి తాజా సమాచారం అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. మా సోర్సెస్ ప్రకారం, ఈ భారీ ప్రాజెక్ట్ అల్లు అర్జున్ పుట్టినరోజు అయిన ఏప్రిల్ 8న అధికారికంగా ప్రకటించబడనుంది. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మించబడనున్న ఈ చిత్రం ఒక పీరియడ్ డ్రామాగా రూపొందనుందని తెలుస్తోంది. ఇందులో పునర్జన్మ థీమ్ కీలక పాత్ర పోషించనుందని సమాచారం.…
ఆ పక్క నాధే ఈ పక్క నాధే తల పైనా ఆకాశం ముక్క నాదే ఆ తప్పు నేనే ఈ ఒప్పు నేనే తప్పొప్పులు తాగాలెట్టే నిప్పు నేనే నన్నైతే కొట్టేటోడు భూమిదే పుట్టలేదు పుట్టాడ అది మల్ల నేనే నను మించి యేధిగేటోడు ఇంకోడు ఉన్నాడు సూడు ఎవడంటే అది రేపటి నేనే అని పుష్ప 2 సినిమాలో ఒక సాంగ్ ఉంటుంది. ఇప్పుడు అదే సాంగ్ నిజం చేయడానికి రెడీ అయ్యాడు డైరెక్టర్ అట్లీ.…
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – తమిళ దర్శకుడు అట్లీ కలిసి ఓ భారీ సినిమా కోసం ప్లాన్ చేస్తున్నారనే వార్తలు గత కొన్ని రోజులుగా సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ ప్రాజెక్ట్ గురించి ఎన్నో ఊహాగానాలు వస్తున్నప్పటికీ, తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా నుండి సన్ నెట్వర్క్ తప్పుకుందని కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దిల్ రాజు దాన్ని టేకప్ చేయడానికి ప్రయత్నించినట్టు కూడా ప్రచారం జరిగింది. అయితే ఈ…