Chiranjeevi Wife Surekha Konidela proudly announces the launch of Athamma’s Kitchen: అల్లు రామలింగయ్య కుమార్తె, మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ తన పుట్టినరోజు నాడు కొత్త ఫుడ్ బిజినెస్ మొదలుపెట్టినట్లు ప్రకటన వెలువడింది. నిజానికి ఆమె కొత్త బిజినెస్ లోకి దిగుతున్నారు అనే ప్రచారం కొద్దిరోజుల నుంచి జరుగుతోంది. ఇప్పటివరకు హౌస్ వైఫ్ గా ఉన్న ఆమె ఒకవేళ నిర్మాతగా వ్యవహరిస్తారు అనే ప్రచారం జరిగింది కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ…